29, అక్టోబర్ 2014, బుధవారం

ఏక్ దిల్ వాలాకి... దర్ద్
ఈ పాట  పరిచయానికి ముందు .. క్రిందటి పోస్ట్  "ఓ .. గీతం వెనుక "    తర్వాత  ఈ వివరణ. నచ్చిన  పాట  పరిచయం .

  నా కెంతో  ఇష్టమైన "muqaddar ka sikandar " చిత్రంలో   ఓ .సాతిరే  పాట

కళ్యాణ్  జీ - ఆనంద్ జీ  స్వరకల్పన  అమితాబ్ నటన ..పోటాపోటీగా ఉంటాయి . పదే  పదే  వెంటాడక మానదు

 ఈ పాట  స్వరకల్పన  పై ఒక వివాదాస్పద వ్యాఖ్య కూడా ఉంది .

 "నజరత్ పతే  ఆలీఖాన్ " దాతా పియా లిల్లహ్ కరమ్ ఆజ్ కర్దే  .. ట్యూన్  ఆధారంగా  స్వరకల్పన చేసారని ..

అనంత సంగీతసృష్టిలో అనేకానేక స్వరాలూ కలగాపులగం కాకమానవు. కొంతమంది సృజనని అనుసృజని చేసి అంతకన్నా మంచి సంగీతాన్ని అందించిన తీరు జనులకి హర్షణీయమే కదా 1 ఎందుకు ఈ వివాదాలు అనిపించింది
ఏది ఏమైనా పండిత పామరులని రంజింపజేసే సంగీతంకి అందరం బానిసలమే కదా !

ఈ పాట  వింటున్నప్పుడు .. కిషోర్ కుమార్  గళం  భావాలు  ఒలికించిన  తీరు కి " ఫిదా " అయిపోయాను

అంజాన్  గీత రచన గొప్పదనం తెలియాలంటే మూలమైన  హిందీ లోనే ఆ పాట సాహిత్యాన్ని ఆస్వాదించడం మంచిది . అంత  మధురం గా ఉంటుంది .

ఇక ఈ పాట  సాహిత్యం ని  ఆంద్రీకరించే  ప్రయత్నం ఇది ..

ఓ  సహచరీ  (చెలియా)… నీవు లేకుండా ఈ  జీవించడం  జీవించడమేనా?

పూవుల్లో, మొగ్గల్లో, స్వప్నవీధుల్లో..
నీవు లేకుండా  ఎక్కడా ఏమీ లేదు
నీవు లేకుండా ఈ జీవించడం  జీవించడమేనా?

ఓ  సహచరీ  (చెలియా)… నీవు లేకుండా ఈ  జీవించడం  జీవించడమేనా?

 ప్రతి గుండె చప్పుడు లో  నీ దాహం ఉంది 
ప్రతి శ్వాసలో నీ పరిమళమే నిండి ఉంది
ఈ భువి  నుండి ఆ  ఆకాశం  వరకు
నా చూపుల్లో  (వీక్షణ లో )  నీవు మాత్రమే ఉన్నావు 
ఈ ప్రేమ ( పగిలిపోకూడదు) భగ్నమవరాదు
నువ్వు నా పై అలగ కూడదు 
ఎప్పటికీ మన కలయిక విడిపోకూడదు 
నీవు లేకుండా ఈ  జీవించడం  జీవించడమేనా

ఓ  సహచరీ  (చెలియా)… నీవు లేకుండా ఈ  జీవించడం  జీవించడమేనా?.

నీవు లేని ఎన్నో రాత్రులు  వైరాగ్యంతోనూ  
నీవు లేని పగటి సమయాలలో  సంచారినై ,
నా జీవితం మండుతున్న కొలిమి 
నా కలలన్నీ కృశించిపోతున్నాయి
నీవు లేని నా జీవితం, నేను లేని నీ జీవితం,
జీవితమే కాదు
నీవు లేకుండా ఈ  జీవించడం  జీవించడమేనా?. 

ఓ  సహచరీ  (చెలియా)…నీవు లేకుండా ఈ  జీవించడం  జీవించడమేనా?.

ओ साथी रे - 

Movie/Album: मुक़द्दर का सिकंदर (1978)
Music By: कल्याणजी आनंदजी
Lyrics By: अनजान
Performed By: किशोर कुमार

ओ साथी रे, तेरे बिना भी क्या जीना
फूलों में कलियों में, सपनों की गलियों में
तेरे बिना कुछ कहीं ना
तेरे बिना भी क्या जीना

जाने कैसे अनजाने ही, आन बसा कोई प्यासे मन में
अपना सब कुछ खो बैठे हैं, पागल मन के पागलपन में
दिल के अफसाने, मैं जानूँ तू जाने, और ये जाने कोई ना
तेरे बिना भी क्या जीना...

हर धड़कन में प्यास है तेरी, साँसों में तेरी खुश्बू है
इस धरती से उस अम्बर तक, मेरी नज़र में तू ही तू है
प्यार ये टूटे ना तू मुझसे रूठे ना, साथ ये छूटे कभी ना
तेरे बिना भी क्या जीना...

तुझ बिन जोगन मेरी रातें, तुझ बिन मेरे दिन बंजारे
मेरा जीवन जलती धूनी, बुझे-बुझे मेरे सपने सारे
तेरे बिना मेरी, मेरे बिना तेरी, ये जिंदगी जिंदगी ना
तेरे बिना भी क्या जीना...

O Saathii Re, Tere Binaa Bhii Kyaa Jiinaa
Phuulo.N Me.N Kaliyo.N Me.N, Sapano.N Kii Galiyo.N Me.N
Tere Binaa Kuchh Kahii.N Na
Tere Binaa Bhii Kyaa Jiinaa

O Saathii Re, Tere Binaa Bhii Kyaa Jiinaa
Tere Binaa Bhii Kyaa Jiinaa

Jaane Kaise Anajaane Hii, Aan Basaa Koii Pyaase Man Me.N
Apanaa Sab Kuchh Kho Baithe Hai.N, Paagal Man Ke Paagalapan Me.N
Dil Ke Afasaane...
Dil Ke Afasaane, Mai.N Jaanuu.N Tuu Jaane, Aur Ye Jaane Koii Na
Tere Binaa Bhii Kyaa Jiinaa
O Saathii Re...

Har Dha.Dakan Me.N Pyaas Hai Terii, Saa.Nso.N Me.N Terii Khushabuu Hai
Is Dharatii Se Us Ambar Tak, Merii Nazar Me.N Tuu Hii Tuu Hai
Pyaar Ye Tuute Na ...
Pyaar Ye Tuute Na, Tuu Mujhase Ruuthe Na, Saath Ye Chhuute Kabhii Na
Tere Binaa Bhii Kyaa Jiinaa
O Saathii Re ...

Tujh Bin Jogan Merii Raate.N, Tujh Bin Mere Din Ba.Njaaran
Meraa Jiivan Jalatii Buu.Nde.N, Bujhe-Bujhe Mere Sapane Saare
Tere Binaa Meri�
Tere Binaa Merii, Mere Binaa Terii, Ye Zi.Ndagii Zi.Ndagii Na
Tere Binaa Bhii Kyaa Jiinaa
O Saathii Re...