12, నవంబర్ 2015, గురువారం

ORACLE IN MEMORY

అమ్మ అడుగుజాడలలో అబ్బాయి .  సంతోషమే కదండీ ! మా అబ్బాయి ... "నిఖిల్ "  ఒక బ్లాగ్ వ్రాసుకుంటున్నాడు.  ఆ బ్లాగ్ పేరు : ORACLE IN MEMORY.....

ఇదిగోండి ... ఈలింక్  లో ... ఆ బ్లాగ్ .

ఈ బ్లాగ్ ని సందర్శించండి. మీ విలువైన సూచనలు,అభిప్రాయాలని .. "నిఖిల్ " కి అందించగలరు.


హృదయపూర్వక అభినందనలు ... చిన్నీ బంగారం.

"మనస్సాకాశంలో భావాలు పక్షుల్లా ఎగిరిపోతుంటాయి 
ఆలోచనలటెడారిలో వాక్యం ఎండమావిలా తోస్తుంది
ఎప్పుడో ఒకప్పుడు ... ఆలోచనలకి  అక్షరాలలో 
ఒక రూపం ఏర్పడుతుంది  
ఎంతెత్తుకి  ఎదిగినా గుమ్మంలోనుంచి  
తలొంచి లోనికి రమ్మంటుంది  అక్షర కుటీరం" 
ఈ అక్షర కుటీరంలో ... నీ ఆలోచనలన్నీ పరిఢవిల్లి  ఫలవంతం కావాలని మనసారా దీవిస్తూ ...  ప్రేమతో ...  "అమ్మ"




ఈలింక్ లో

2 కామెంట్‌లు:

sarma చెప్పారు...

పుత్రోత్సాహం :) ఆనందం

Zilebi చెప్పారు...



హమ్మయ్య ! వనజ వనమాలి గారు మళ్ళీ బ్లాగు 'కిటికీలు' తెరిచారు :౦

జిలేబి