ఫ్రెండ్స్ .. ఈ రోజు 01-11-2015 ఆంద్ర జ్యోతి ఆదివారం సంచికలో నేను వ్రాసిన కథ ...
"మర్మమేమి" ఈ లింక్ లో ఉంది. కథని చదివి మీ మీ అభిప్రాయాలని తప్పకుండా చెపుతారు కదూ ...
వనజ తాతినేని.
లింక్ లో చదవడం కుదరని వారి కోసం ...
"మర్మమేమి" ఈ లింక్ లో ఉంది. కథని చదివి మీ మీ అభిప్రాయాలని తప్పకుండా చెపుతారు కదూ ...
వనజ తాతినేని.
లింక్ లో చదవడం కుదరని వారి కోసం ...
3 కామెంట్‌లు:
విషయాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అభినందనలు.
వనజగారూ. ముందుగా మీకు అభినందనలు.....
ముందుగా మీరు కథను నడిపించిన తీరు మెచ్చుకోవాలి. ముసుగు వదిలించుకోవడానికి కొందరు పోరాడుతుంటే....
తమ వికృత చేష్టలు కప్పిపుచ్చడానికి...ముసుగులు వాడుతున్న
తీరు...
ఈ రెండింటిని పోల్చాలన్న మీ థాట్ తోనే కథ చాలా హైలెవల్ కు వెళ్లింది.
భలే టాపిక్ తీసుకున్నారు. నాక్కొంచెం అసూయగా కూడా ఉంది.
నాకీ థాట్ రాలేదే అని...
మీకు వచ్చిందినందుకు ధైర్యంగా రాసినందుకు అభినందనలు...
కథ చాలా బావుంది... వాస్తవాలను రాసారు..ఈ రోజున అమ్మాయిలు స్వేఛ్ఛ కిచ్చే గౌరవం తమ శీలరక్షణకు ఇవ్వటం లేదని నా భావన..ముంబైలో రేప్ కి గురైన అమ్మాయి చాలా కేర్ లెస్ గా ఆ మృగాడి వెంట నడిచి వెళ్తున్నట్టుగా కెమేరాల్లో కనిపిస్తోంది..పైగా బైక్ ఎందుకెక్కిందన్నది తెలీదు..కనీస సేఫ్టీ పాటించచ పోతే మగవాళ్ళైనా ఇబ్బంది పడతారు పరాయి ఊళ్ళో... అందుకే ఇప్పటికైనా తమను తాము రక్షంచుకునే రీతిలో ఆడపిల్లలు ఆలోచించాలని నా కోరిక..
కామెంట్‌ను పోస్ట్ చేయండి