రచయిత వ్రాయకూడని విషయాలు కొన్ని వుంటాయి. ఊహించి వ్రాసే విషయాలు వుంటాయి. రచయిత ఏమి రాయాలి అన్నది కేవలం రచయిత ఇష్టం. సమాజంలో జరుగుతున్నాయని ఆ వాస్తవాలను రచనల్లో చెప్పవలసి వచ్చినప్పుడు సూచనప్రాయంగా చెబుతూవుంటారు. ఈ కథ వ్రాయాలా వద్దా అని చాలా సంవత్సరాలు ఆలోచించాను. వ్రాయదగిన సామాజిక మార్పులు కనబడినప్పుడు వ్రాసాను. రచయితకు తనపై తనకు సెన్సార్ షిప్ వుండాలని భావిస్తాను. ఈ కథ #ఈస్తటిక్_సెన్స్ కథాసంపుటిలో వుంది. -వనజ తాతినేని.
#ఔనా! కథ వినండీ.. #ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని #vanajatatineni
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి