21, నవంబర్ 2010, ఆదివారం

అమ్మ

అమ్మ ..
ఏ కవి కలానికి అందనిది
ఏ సూక్ష్మదర్శినికి .. చిక్కనిది ..
అమ్మ ప్రేమ..
సృష్టి ఉన్నంత కాలం..
తల్లిబిడ్డల ప్రేమ అనంతం ..
 అపూర్వం. అజరామరం ..
అమ్మలందరికి.. పాదాభి వందనం ..
నన్ను కన్న తల్లికి..
శతసహస్ర పాదాభి వందనం.. .

1 వ్యాఖ్య:

reddy Tarun చెప్పారు...

చాలా బావుంది "అమ్మ" , గురించి ... మీ బ్లాగు చాలా బావుంటుంది మేడం , నేను అమ్మ గురించి నేను రాసిన కొన్ని Lines ...


మన మొదటి నేస్తం అమ్మ,

మనం అల్లరి చేస్తుంటే ఆమె అవుతుంది ఆడుకొనే బొమ్మ,

మనం ఏడుస్తుంటే ఆమె అవుతుంది కోయిలమ్మ,

ఆమె కమ్మగా పాడుతుంటే మాయమవుతుంది మన కంటిలో చెమ్మ,

ఆమె ఆప్యాయతకన్నా అందంగా వుండదు పూలరెమ్మ,

ఆమె చల్లని చూపులకన్నా చల్లగా వుండదు జాబిలమ్మ,

అందుకే.... అమ్మ లేనివారి జన్మ,

..... మొడుబారిన కొమ్మ.

ధన్యవాదాలు ,

http://techwaves4u.blogspot.in/
తెలుగు లో టెక్నికల్ బ్లాగు