24, నవంబర్ 2013, ఆదివారం

పుట్టినరోజు శుభాకాంక్షలు

చిన్ని..! బంగారం.. !!  

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో.. 
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ.. 
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో 
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ.. 

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ... 
హృదయపూర్వక శుభాకాంక్షలు ..

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..

ప్రేమతో..దీవెనలతో.. అమ్మ.


                                                   
                                                                   నిఖిల్ చంద్ర  తాతినేని

.

9 వ్యాఖ్యలు:

Chandra Vemula చెప్పారు...

నీ ఆశలు కోరికలు ఫలవంతం కావాలని, ఇలాంటి పుట్టినరోజులు నూరేళ్ళూ ఆనందంగా జరుపుకోవాలని, ఆకాంక్షిస్తూ .... పుట్టిన రోజు శుభాకాంక్షలు నిఖిల్ చంద్రా! అభినందనలు వనజ తాతినేని గారు!

పల్లా కొండల రావు చెప్పారు...

Happy Birth Day to Nikhilchandra.

భారతి చెప్పారు...

నిండు నూరేళ్ళు సదా సర్వత్రా భగవంతుని కరుణా కటాక్షములు ఉండాలని ఆకాంక్షిస్తూ

జన్మదిన శుభాకాంక్షలు నిఖిల్ చంద్రా.

Meraj Fathima చెప్పారు...

నిఖిల్, మీరు నిండునూరేళ్ళూ హాయిగా జీవించాలని కోరుకుంటున్నాను,
అభినందనలు వనజా.

Vanaja Tatineni చెప్పారు...

Chandra Vemula గారు ధన్యవాదములు

@ పల్లా కొండలరావు గారు ధన్యవాదములు

Vanaja Tatineni చెప్పారు...

భారతి గారు .. మీ మనఃపూర్వక దీవెనలు అబ్బాయికి లభించడం నిజంగా సంతోషం. మనఃపూర్వకధన్యవాదములు

Vanaja Tatineni చెప్పారు...

మెరాజ్ థాంక్ యూ సో మచ్ డియర్ .

అజ్ఞాత చెప్పారు...

చిరంజీవికి జన్మదిన శుభకామనలు,
దీర్ఘాయుష్మాన్భవ.
శీఘ్రమే వివాహ ప్రాప్తిరస్తు.

ఆలస్యమైపోయింది. కారణాలు మీకూ తెలుసు.

Vanaja Tatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ .. ధన్యవాదములు . మీ ఆశ్సీస్సులు సదా ఆకాంక్షిస్తూ.. మరోమారు ధన్యవాదములు