19, నవంబర్ 2013, మంగళవారం

నటరాజ నిటలాక్ష


ఓ .. భక్తి గీతం

నటరాజ నిటలాక్ష   ఈ లింక్ లో

5 కామెంట్‌లు:

SRINIVASA RAO చెప్పారు...

చాలా బాగుందండి

voleti చెప్పారు...

ఈ కార్తీక మాసంలో మంచి పాట వింపించారు.. ధన్యవాదములు.. శివా కృపా కటాక్ష సిద్దిరస్తు..

కమనీయం చెప్పారు...చిన్న సవరణ;' నిఠల 'అనడం సరికాదు. 'నిటల 'అనిఉండాలి.గాయకుని గొంతు 'బాలు 'లాగాఉంది.' రాము ' అని రాసారెందుకో?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కమనీయం గారు మీరన్నది నిజమే కావచ్చు నాకు అంతగా తెలియదు. ఈ ఆల్బుం అప్లోడ్ చేసినవారు ఈ పాటకి "niThalaaksha" అని ఉదాహరించారు .
సరిచేసానండీ ! ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాసరావు గారు, voleti గారు ఇరువురికి ధన్యవాదములు .