చాలా బాగుందండి
ఈ కార్తీక మాసంలో మంచి పాట వింపించారు.. ధన్యవాదములు.. శివా కృపా కటాక్ష సిద్దిరస్తు..
చిన్న సవరణ;' నిఠల 'అనడం సరికాదు. 'నిటల 'అనిఉండాలి.గాయకుని గొంతు 'బాలు 'లాగాఉంది.' రాము ' అని రాసారెందుకో?
కమనీయం గారు మీరన్నది నిజమే కావచ్చు నాకు అంతగా తెలియదు. ఈ ఆల్బుం అప్లోడ్ చేసినవారు ఈ పాటకి "niThalaaksha" అని ఉదాహరించారు . సరిచేసానండీ ! ధన్యవాదములు
శ్రీనివాసరావు గారు, voleti గారు ఇరువురికి ధన్యవాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
5 కామెంట్లు:
చాలా బాగుందండి
ఈ కార్తీక మాసంలో మంచి పాట వింపించారు.. ధన్యవాదములు.. శివా కృపా కటాక్ష సిద్దిరస్తు..
చిన్న సవరణ;' నిఠల 'అనడం సరికాదు. 'నిటల 'అనిఉండాలి.గాయకుని గొంతు 'బాలు 'లాగాఉంది.' రాము ' అని రాసారెందుకో?
కమనీయం గారు మీరన్నది నిజమే కావచ్చు నాకు అంతగా తెలియదు. ఈ ఆల్బుం అప్లోడ్ చేసినవారు ఈ పాటకి "niThalaaksha" అని ఉదాహరించారు .
సరిచేసానండీ ! ధన్యవాదములు
శ్రీనివాసరావు గారు, voleti గారు ఇరువురికి ధన్యవాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి