తన చెలికాడి రాక కొరకై నిరీక్షిస్తున్న ఓ..అతివ అంతరంగం చిరు సవ్వడికి కూడా ఉలికి ఉలికి పడుతుంది.. నీవు వత్తునని రాక.. నా ఇంటి గుమ్మంనకి..నన్నే కాపలాగా ఉంచితివా? అని మనసులో చిరుకోపం ప్రదర్శిస్తుంది. అంతలోనే.. మరలా కనుచూపుమేర..వెతుకుతుంది..నిరాశగా వెనక్కి మళ్లించుకున్న చూపుతో.. మరలా ముందుకు చూపు సారించి ఓ..ఏకాంత దర్శనీయవా..మరి మరి పలవరిస్తుంది.
నిండు పున్నమి వెన్నెలలా నీ ప్రేమ నాలో జల్లుగా కురుస్తుంది.. నీకున్న తీరిక సమయంలోనైనా ..ఎపుడైనా ఒక క్షణమైనా ఏకాంత దర్శనమీయవా..అని అడుగుతుంది..ఈ పాట లో..
చెలికాడు ఏమన్నాడో ..కూడా...ఈ క్రింద లింక్ లో ... వినండీ!!
ఎప్పుడైనాఒక క్షణమైనా (ఎ)
ఏకాంత దర్శన మీయవా (ఎ)
ఎదురెదురుగా ఎదురెదురుగా .. నీవు నేనే.. నేను నీవే (ఎ )
ఈ చిరుగాలిలో ఏమున్నదో..
ఈ పరిమళము ఏ తోటదో..
నిలువదు నాలో ఈ హృదయం ..ఆ .. ఆ ..నిలువదు నాలో ఈ హృదయం
పలవరించుతూ... పరుగిడు నీ కోసం
ఎపుడైనా ఏ క్షణమైనా ఏకాంత దర్శన మీయవా
విను విను ఝుమ్మను తుమ్మెదలా (వి)
నిను మరి మరి రమ్మను తీగెలా..ఆ ఆ ఆ ..ఆ
మరి మరి రమ్మను తీగెలా
నాపై కురిసే పున్నమి వెన్నెల (నా )
ఇవి నాలో పొంగే నీ ప్రేమ జల్లుల
ఎపుడైనా ఏ క్షణమైనా
ఏకాంత దర్శనమీయవా..
ఎపుడైనా ఏ క్షణమైనా ఏకాంత దర్శన మేల
ఎదురెదురుగా ఎదురెదురుగా
నీలో నేనే నాలో నీవే
ఎపుడైనా ఏ క్షణమైనా ...
ఫ్రెండ్స్ !! ఈ పాట ఎలా ఉంది?
నేను ఈ పాట కోసం ఎంతగా ఎన్నాళ్ళ నుండి వెతుకుతున్నానో!
ఇంత మంచి పాట ..నాకు చాలా ఇష్టమైన పాట.
నిండు పున్నమి వెన్నెలలా నీ ప్రేమ నాలో జల్లుగా కురుస్తుంది.. నీకున్న తీరిక సమయంలోనైనా ..ఎపుడైనా ఒక క్షణమైనా ఏకాంత దర్శనమీయవా..అని అడుగుతుంది..ఈ పాట లో..
చెలికాడు ఏమన్నాడో ..కూడా...ఈ క్రింద లింక్ లో ... వినండీ!!
ఎప్పుడైనాఒక క్షణమైనా (ఎ)
ఏకాంత దర్శన మీయవా (ఎ)
ఎదురెదురుగా ఎదురెదురుగా .. నీవు నేనే.. నేను నీవే (ఎ )
ఈ చిరుగాలిలో ఏమున్నదో..
ఈ పరిమళము ఏ తోటదో..
నిలువదు నాలో ఈ హృదయం ..ఆ .. ఆ ..నిలువదు నాలో ఈ హృదయం
పలవరించుతూ... పరుగిడు నీ కోసం
ఎపుడైనా ఏ క్షణమైనా ఏకాంత దర్శన మీయవా
విను విను ఝుమ్మను తుమ్మెదలా (వి)
నిను మరి మరి రమ్మను తీగెలా..ఆ ఆ ఆ ..ఆ
మరి మరి రమ్మను తీగెలా
నాపై కురిసే పున్నమి వెన్నెల (నా )
ఇవి నాలో పొంగే నీ ప్రేమ జల్లుల
ఎపుడైనా ఏ క్షణమైనా
ఏకాంత దర్శనమీయవా..
ఎపుడైనా ఏ క్షణమైనా ఏకాంత దర్శన మేల
ఎదురెదురుగా ఎదురెదురుగా
నీలో నేనే నాలో నీవే
ఎపుడైనా ఏ క్షణమైనా ...
ఫ్రెండ్స్ !! ఈ పాట ఎలా ఉంది?
నేను ఈ పాట కోసం ఎంతగా ఎన్నాళ్ళ నుండి వెతుకుతున్నానో!
ఇంత మంచి పాట ..నాకు చాలా ఇష్టమైన పాట.
ఈ పాట "ఇదెక్కడి న్యాయం " చిత్రంలో పాట . దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో.. సహజ నటి జయసుద..మనకి జయసుధ గా పరిచయం .. అందాలన్నీ నీలో నీలో దాగున్నాయి ..అవి తొందర చేస్తూ..నన్నే నన్నే రమ్మన్నాయి.. జయసుధ..ప్రియ సుధ అనే ప్రసిద్దమైన పాట ఈ చిత్రంలోని పాటయే ఎప్పుడైనా ఒక క్షణమైనా ఆపాట నటి ప్రభ పై చిత్రీకరించారు. you tube లో ఆపాటని.. చూసేయండి
3 కామెంట్‌లు:
వారాంతం మంచి పాటలు వినిపించారు వనజ గారూ..
nice song
ఈ సినేమాను తిరుమలలో శంకుమిట్ట అనే ప్రతం లో కొంత భాగం తీశారు. నాకు తెలిసి ఆ తరువాత తిరుమలలో తెలుగు సినేమాలు తీయలేదు. ఈ పాట వింట్టుంటే తిరుమల గుర్తుకు వచ్చింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి