28, డిసెంబర్ 2011, బుధవారం

చూసి నా మనసే పాడేనే

ఎంత  అందమైనది  ఈ  ప్రకృతి !!!!
చూడటానికి   రెండు కళ్ళు చాలవు.
అందుకే కెమెరాలో   బంధించి మళ్ళి మళ్ళీ చూస్తాము.
అందమైన ప్రకృతిని చూస్తే మనసంతా ఆనందాల హరివిల్లు విరిసినట్లే!
ఏ దేశమైతే ఏమిటీ? ఎంతో..రసికుడు దేవుడు..ఎన్ని రంగులు,ఎన్ని పూవులు.. అన్నీ మన కోసమే! నిన్ను చూసి నా మనసే పాడేనే ..అనుకుంటూ..
ప్రకృతిని ప్రేమిస్తూ.. ఆ అందాలని ఆస్వాదిస్తూ.. చేతనైన మేర పర్యావరణాన్ని పదిలంగా కాపాడుతూ..   ఉందామా!?


ఈ చిత్రాలు అన్నీ కూడా ..ప్రకృతిని చూస్తే.. పసి పిల్లాడిలా పులకించే మా అబ్బాయి.. ఫోటోగ్రఫి. 

6 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

చాలా అందంగా ఉన్నాయండి ఫొటోలు. మీ అబ్బాయికి కంగ్రాట్స్ చెప్పండి.

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ ఫొటోలన్నీ బాగున్నాయండీ..
మీ అబ్బాయి ఫొటోగ్రఫీ చాలా బాగుంది.

రసజ్ఞ చెప్పారు...

వావ్! చాలా బాగున్నాయి!

సుభ/subha చెప్పారు...

బాగుందండీ నిఖిల్ గారి ఫోటోగ్రఫీ.. చిత్రాలు చాలా అందంగా ఉన్నాయి.

sarma చెప్పారు...

simply beautiful

తెలుగు పాటలు చెప్పారు...

nice pics