20, అక్టోబర్ 2012, శనివారం

త్రిగుణాత్మికే

శరన్నవరాత్రులలో.. ఈ రోజు.. జ్ఞాన సరస్వతిగా.. దర్శనమిస్తున్న.. "అమ్మ" తన  కరుణా కటాక్షం ని  అందరిపై కురిపించించి.. అందరిని జ్ఞాన మార్గం లో పయనింప జేయాలని  కోరుకుంటూ.. ముకుళిత  హస్తాలతో..వేడుకుంటూ..

ఈ ..పాట  వైష్ణవి భార్గవి వాగ్దేవి ...త్రిగుణాత్మికే ఇదే పాట  పరిచయం గతంలో.. ఈ  లింక్ లో.. చూడండి

1 వ్యాఖ్య:

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
మీకు కూడా ఆ జ్ఞాన సరస్వతి ఆశీస్సులు
ఎప్పుడూ వెన్నంటి ఉండాలని, ఆ మాట అనుగ్రహం తో
మంచి మంచి టపాలు ఇంకా వ్రాయాలని కోరుతూ...:-) ...@శ్రీ