22, అక్టోబర్ 2012, సోమవారం

అమ్మ ఆశ్శీస్సులు..

చిన్ని..! బంగారం..!!ఈ రోజు.. ఉద్యోగంలో  చేరుతున్న నీకు.. కొండపై కొలువున్న" కనక దుర్గమ్మ " ఆశ్శీస్సులు నిండుగా లభించి..

ఉద్యోగ నిర్వహణలో.. సాటి లేని మేటి ప్రతిభని అందించి.. ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి-  సామర్ధ్యం,  వినయ విధేయతలు,ఓపిక - ఒద్దిక నీకు ప్రసాదించాలని "అమ్మ"ని  మనసారా కోరుకుంటూ..

ఉద్యోగ భాధ్యతలో.. ఇమిడిపోవడానికి సమాయత్తమైన ..నీకు.. "విజయోస్తు " యశస్వి భవ.. బంగారం.
హృదయపూర్వక శుభాకాంక్షలు .. నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..

ప్రేమతో..దీవెనలతో.. అమ్మ.

20 వ్యాఖ్యలు:

Padmarpita చెప్పారు...

Wish him a good luck and blessings of Maa Durga.

chinni v చెప్పారు...

congrats vanaja garu

జయ చెప్పారు...

మీ బాబుకు ఆశీస్సులు అభినందనలు అందజేయండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీ బాబుకు శుభాశీస్సులు

జలతారువెన్నెల చెప్పారు...

Good luck to Nikhil.

Sunita Manne చెప్పారు...

Congrats Nikhil...

Lasya Ramakrishna చెప్పారు...

congrats vanaja garu

అజ్ఞాత చెప్పారు...

దీర్ఘాయుష్మాన్భవ. దిగ్విజయమస్తు.

శశి కళ చెప్పారు...

అక్కా నిఖిల్ కు నా ఆశీస్సులు.అభిననదనలు

oddula ravisekhar చెప్పారు...

ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మీ చిన్ని బంగారం.

oddula ravisekhar చెప్పారు...

ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మీ చిన్ని బంగారం.

కాయల నాగేంద్ర చెప్పారు...

మీ బాబుకు ఆశీస్సులు అందజేయండి!

Kalasagar చెప్పారు...

మీ బాబుకు శుభాశీస్సులు, మీకు అభినందనలు.

శిశిర చెప్పారు...

Wish him Good Luck. congratulations Madam. :)

the tree చెప్పారు...

నిఖిల్ కు అభినందనలు.

వనజవనమాలి చెప్పారు...

నిఖిల్..కి ఆశ్శీస్సులు అందించిన బ్లాగ్ మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు.

శ్రీశైలం దైవ దర్శనంకి వెళ్లి ఉన్నందువల్ల మూడునాళ్ళు ఆలస్యంగా నా స్పందన తెలియజేసుకుంటున్నాను.
అందరికి మరో మారు ధన్యవాదములు. మళ్ళీ రేపు పేరు పేరునా పలకరించేందుకు రాగలను. ఇప్పటికి మన్నిన్చేయండి.ప్లీజ్!!

:) వనజవనమాలి.

వనజవనమాలి చెప్పారు...

పద్మార్పిత గారు.. మీ హృదయ పూర్వక విషెస్ కి ధన్యవాదములు. థాంక్ యు సో మచ్!

చిన్ని.v ..గారు.. చాలా సంతోషం అండీ! తల్లి మనసు కదా! మీ అందరి దీవెనలు కావాలనే ఈ విషయం షేర్ చేసాను.

@జయ గారు.. థాంక్ యు సో మచ్....

@చిలమకూరు విజయ్ మోహన్ గారు.. ధన్యవాదములు. మీ ఆశ్శీస్సులకు ధన్యవాదములు.

@ జలతారు వెన్నెల గారు.. థాంక్ యు సో మచ్..మై డియర్ ఫ్రెండ్.

@ ఒడ్డుల రవి శేఖర్ గారు.. థాంక్ యు వెరీ మచ్ సర్ !!

వనజవనమాలి చెప్పారు...

సునీత గారు.. మీ హృదయ పూర్వక విషెస్ కి ధన్యవాదములు. థాంక్ యు సో మచ్!

@లాస్య రామ కృష్ణ ..గారు.. చాలా సంతోషం అండీ!

@ శశి గారు.. థాంక్ యు సో మచ్.... థాంక్ యు సిస్టర్ !!

@ కష్టేఫలే గారు.. ధన్యవాదములు. మీ ఆశ్శీస్సులకు మరీ మరీ ధన్యవాదములు.

@కాయల నాగేంద్ర గారు..ధన్యవాదములు

@ శిశిర గారు.. థాంక్ యు సో మచ్..

@ కళాసాగర్ .. థాంక్ యు వెరీ మచ్ !!

@the tree భాస్కర్ గారు థాంక్ యు వెరీ మచ్!

gandavarapu saamaanya చెప్పారు...

వనజ గారు బాబుకు నా శుభాకాంక్షలు చెప్పండి.అబ్బాయికి ఉద్యోగంలోను,జీవితంలోనూ అన్నీ విజయాలే కలగాలని కనక దుర్గమ్మని నేనూ కోరుకుంటున్నాను.అల్ ది బెస్ట్ .

వనజవనమాలి చెప్పారు...

Thank you so much Saamanya gaaru