28, అక్టోబర్ 2012, ఆదివారం

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

ఇటీవల  శ్రీ శైల  మల్లికార్జునుడిని  స్పర్శ దర్శనం గావించుకుని..భ్రమరాంబిక చరణారవిందములను దర్శించుకుని

ప్రశాంత మైన మనసుతో.. నూతన శక్తితో..తిరిగి వచ్చాను.


అప్పటి చిత్రాలు కొన్ని..




సకల జనులకు ఆ ఆది దంపతుల కరుణా కటాక్షాలు ప్రసరించాలని కోరుకుంటూ..

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మూట పెద్దదే కనపడుతోంది, మాకూ పంచిపెట్టేరు కొంత.:) ఓం నమశ్శివాయ

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

శ్రీశైలం చాలా అందమైన ప్రదేశం... 4ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను పిక్స్ పెట్టి ఆ మధుర జ్ఞాపకాలు మళ్ళి గుర్తుకు తెచ్చారు ధన్యవాదములు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

సోమవారం ఉదయాన్నే శ్రీశైల దర్శనం చేయించారండీ చాలా సంతోషంగా వుంది..
ThankYou..!

www.apuroopam.blogspot.com చెప్పారు...

బాగుంది.మేమూ మొన్న 21న బయల్దేరి శ్రీశ్రైలం మహానంది,యాగంటి, బెలుంగుహలు, మంత్రాలయం చూసుకుని వచ్చాము.యాగంటి తప్పక చూడదగ్గ ప్రదేశం.అక్కడ కొండమీద ఉమామహేశ్వరుల గుడి ఉంది. పురాతల పుణ్య క్షేత్రం.బెంలుగుహలు బొర్రా కేవ్స్ లాగే మంచి టూరిస్టు డెస్ఠినేషన్.బనగానపల్లి వెళితే ఈ రెండూ ఒక్కరోజులో చూడవచ్చు.యాగంటి మిస్ కావద్దు.

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
సోమవారం జ్యోతిర్లింగ దర్శనం చేయించారు పుణ్యమంతా మీదే...
రాత్రి శరత్పూర్ణిమ వెలుగులు తప్పక చూడండి...@శ్రీ