29, అక్టోబర్ 2012, సోమవారం

పూల గుత్తులు









ఇదిగో..  చిన్నప్పుడు ఇలా కొరికేసిన చెల్లెలిపై  అన్నకి అసలు కోపం లేదు. ఇప్పటికి తరగని  ప్రేమ తప్ప .


ఇంటి వెనుక తోటలో పూసిన ఈ  పూల గుత్తులు  ని  "అన్న "    భద్రంగా కెమెరాలో  బందించి చెల్లికి కానుకగా పంపాడు .

ఆ "అన్న"కు చెల్లి ఇచ్చిన కానుక ఈ పాట "కన్నీళ్లకే కన్నీరొచ్చే" ...

5 కామెంట్‌లు:

హితైషి చెప్పారు...

సూపర్బ్.. ఎంత బావున్నాయో!

Meraj Fathima చెప్పారు...

వనజా ,, సంతానం ఒక్కరే చాలు అనుకుఉన్న ఈ జనరేషన్ కు చెల్లి, అన్న, అక్క , తమ్ముడూ ఈ బంధాలు తెలియవు.
ఎంత బాగుందో మీ పోస్ట్.

మాలా కుమార్ చెప్పారు...

baagunnaayi .

anrd చెప్పారు...

పూలగుత్తులు, పసిపిల్లలు, పాట అన్నీ చాలా బాగున్నాయండి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ఇంతకుముందు మీరు పెట్టిన పోస్ట్ గుర్తుంది...
మీ అన్నయ్య గారు పెంచిన పూలతోటలో పూల గుత్తులనుకుంటానండీ ఇవి..
చాలా బాగున్నాయి అన్నా చెల్లెళ్ళ అనుబంధంలాగనే..