3, అక్టోబర్ 2012, బుధవారం

వ్యక్తివి కాదు శక్తివి.

గతంలో నేను  "చిల్డ్రన్స్ చాయిస్"   (link) అనే పోస్ట్  వ్రాసాను.

అది ఎక్కువ మంది చూసినట్లు లేదు. మళ్ళీ అదే పోస్ట్ ని షేర్ చేసే ఉద్దేశ్యం లేదు కాని ఒకసారి చదివితే బావుండు అనిపిస్తుంది.

మనం మన పిల్లలకి నేర్పవలసినవి.. ఇవ్వవలసినవి ఇలా ఉంటాయని ..ఓ..పుస్తకంలో చదివాను. మన  పిల్లల  పట్ల మనం భాధ్యతగానో, ప్రేమగానో, అతి ప్రేమగానో, మన పని ఒత్తిడుల వల్ల  వాళ్ళ ని  మన నిర్లక్ష్యాల తోనో పెంచుతూ.. వారి భవిత సక్రమార్గంలో పయనించ  కుంటే  వారి కన్నా..మనమే ఎక్కువ బాధ పడాల్సి ఉంటుంది కదా!

మన పిల్లలని ఎలా పెంచాలో మనకి ఎవరు చెప్పారు. అనేది ముఖ్యం కాదు. పిల్లల మనస్తత్వాన్ని బట్టి మనకి కొన్ని కొన్ని విషయాలు అవగాహన కల్గినా పూర్తిగా పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందో.. అనేక మనస్తత్వాలపై పరిశీలన చేసిన నిపుణులకే తెలుస్తుంది. అందుకే నిపుణులు చెప్పిన ఈ విషయాన్ని ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా కొంచెమైనా ఉపయోగ పడితే అంతే చాలు.

పిల్లలలో మనం పెంపొందిన్చాల్సిన మంచి విషయాల గురించి.. ఇలా చెప్పారు.

నీవు వ్యక్తివి కాదు శక్తివి....లో.


                   (  శ్రీ చైతన్య కాలేజ్ వారు  విద్యార్ధుల తల్లిదండ్రులకి ఇచ్చిన కౌన్సిలింగ్ లో భాగం )

2 వ్యాఖ్యలు:

oddula ravisekhar చెప్పారు...

అందరు చెప్పేవే అయినా ఒక క్రమ పద్దతిలో చెప్పారు.చాలా మంచి విషయాలు.పిల్లల కన్నా మనకు వేరే బహుమతులు ఏమున్నాయి,జీవితం లో .

సామాన్య చెప్పారు...

సామర్ద్యం ఉంటేనే సక్సస్ వస్తుంది.కేరక్టర్ ఉంటేనే నిలబెటు కోగలరు.అవును నిజం కదా ఎందుకో ఒక క్రికెటర్ గుర్తొస్తున్నాడు హటాత్తుగా .ఇంకా చాలా వుదాహరనలే వుంటాయి.చాలా మంచి మాట .చాలా సరళ భాషలో