12, జూన్ 2013, బుధవారం

"బ్లాగ్ కథలు - సేకరణ "

బ్లాగ్ మిత్రులకి ఒక ఆత్మీయ సందేశం .

 ఇప్పుడిప్పుడే క్రొత్తగా కలం పట్టారా?  వ్రాయాలనే ఉత్సాహం మీలో మెండుగా ఉందా? మరయితే బాగా వ్రాసేయండి .మేము బాగానే వ్రాస్తున్నాం .మా బ్లాగ్ ని ఎవరు చూడటం లేదు. మా వ్రాతలు ఎవరికీ నచ్చడం లేదా అనే అసంతృప్తి మీలో పేరుకుపోతే దానిని  ఇక ఇప్పుడు తుడిచి పెట్టేయండి

మన భావ ప్రకటనకి వేదిక మన బ్లాగ్. అందులో మీరు కూడా కథలు   వ్రాసే వుంటారు . కథ కాని కథలు చెప్పే ఉంటారు. మీరు మంచి కథకులు అనే విశ్వాసం మీకు ఉంటే  మీరు బాగా వ్రాసాను అనుకున్న కథలని  . ఇప్పటికే ఆ  కథ బ్లాగ్ లో ప్రచురింపబడి  ఉంటే . వెంటనే ఆ కథ యొక్క లింక్ ని  ఈ పొస్ట్ లో వ్యాఖ్య రూపంలో   జతపరచ వచ్చును .సులభంగా మీ కథలని ఎక్కువ మంది చదివే ఒక చక్కని అవకాశం ఇది

  మీరు వ్రాసిన చక్కని కథలని చదివి "ఆహా బ్లాగ్ లలో ఇంత మంచి కథలు ఉన్నాయా .. అని ఆశ్చర్య పోయేటట్లు చేద్దాం . అసలు మన బ్లాగ్ లు ఎందులో తక్కువ చెప్పండి ..?



ఇలా మన కథలని తెలుగు ప్రపంచానికి చేరువ చేద్దాం ..

వెంటనే మీ కథల లింక్ లని పంపండి  చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆహ్వానితులే!

"బ్లాగ్ కథలు  - సేకరణ  " కోసం ఏమైనా సందేహాలు ఉంటె ఈ మెయిల్ ఐ డి ని సంప్రదించండి

 blaagkathalu@gmail.com

23 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

అంటే వనజ గారు, నాకొక సందేహం. బ్లాగ్ లో ఒక పోస్ట్ లా ఇప్పటికే రాసిన కథలు మాత్రమే పంపాలా? లేక ఇంకా పబ్లిష్ చెయ్యని కథలు కూడా పంపచ్చా?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చక్కటి ఇతివృత్తం తో సరి క్రొత్త కథ కి శ్రీ కారం చుట్టండి .. శ్రీ గారు.

బ్లాగ్ లో పోస్ట్ చెయండి . వెంటనే లింక్ ఇచ్చేయండి అలాగే ఇంతకూ ముందు వ్రాసి ఉన్న కథలు కూడా పంపండి . ఒకోకరు రెండు కథలు వరకు పంపవచ్చు . ఒకటి మాత్రం ఎంపిక చేయబడుతుంది . స్పందనకి ధన్యవాదములు

చెప్పాలంటే...... చెప్పారు...

http://naalonenu-manju.blogspot.in/search/label/%E0%B0%95%E0%B0%A7

http://naalonenu-manju.blogspot.in/2013/03/blog-post_3971.html

నా కధలు పంపేసాను వనజ గారు :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

From: sarma bc
To: blaagkadhalu@gmail.com

వనజగారు, ఇందుతో రెండు కధల
లింక్ ఇస్తున్నా. మీకు నచ్చినది వేయండి.
దయుంచండి.

-- http://kastephale.wordpress.com/2012/08/16/

http://kastephale.wordpress.com/2013/03/15/

changer చెప్పారు...

sudheer-sahityam.blogspot.in

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సుధీర్ గారు మీరు మీ బ్లాగ్ ని పరిచయం చెసినందుకు ధన్యవాదములు. మీ బ్లాగ్ ని చూసి కథలు ఎక్కద ఉన్నాయో.. కనిపెట్టాను. మన బ్లాఒగ్ మిత్రుల కోసం ఈ లింక్స్..
http://sudheer-sahityam.blogspot.in/2012_07_01_archive.html

http://sudheer-sahityam.blogspot.in/2012/07/oho-gelupu-jnapakam.

htmlhttp://sudheer-sahityam.blogspot.in/2012/07/sunday-sarada-katha.html

Dantuluri Kishore Varma చెప్పారు...

వనజా వనమాలి గారు, నా బ్లాగ్‌లో రాసిన కథల లింక్ ఇస్తున్నాను. పరిశీలించండి.
http://goo.gl/f4e7q

Zilebi చెప్పారు...


వనజ వనమాలీ గారు,

ఏదో , ఉడతా భక్తీ గా మావిన్నూ రెండు 'లంకె' బిందెలు !!

శ్రీ కృష్ణ విలాపం

http://funzilebi.blogspot.sg/2012/01/blog-post.html

తిరపతయ్య బోడి గుండు కథ

http://varudhini.blogspot.sg/2012/12/blog-post_22.html

చీర్స్
జిలేబి

malli చెప్పారు...

వనజ గారూ,
బ్లాగ్ కధలు ఒక చోట కూర్చడం మంచి పని. మీరయితే పట్టు వదలక చేస్తారు. మీ ప్రయత్నంలో నేను చేయగలిగినది ఏవైనా ఉంటే తప్పక అడగగలరు .
ఒక చిన్న సూచన
ఎంపికలు అనేసరికి పోటీ వస్తుంది. బ్లాగ్ కధా ప్రక్రియ ఇంకా పూర్తి ప్రాచుర్యం లోకి రాలేదు కనుక వడపోతలు చేయడానికి కొంత కాలం ఆగితే మంచిదేమో ఒక సారి ఆలోచించండి.మీ దృష్టికి వచ్చిన కధల్ని వివిధ కేటగిరీలు చేసి ఈ బుక్స్ గా తెస్తే ఎక్కువ మందికి ప్రోత్సాహంగా ఉంటుంది.ఇది ఒక ఆలోచన మాత్రమె ఇందులోనూ సాధ్యాసాధ్యాలు ఉంటాయి. అంతిమంగా మీ ఓపికే కదా...
ఆల్ ద బెస్ట్ అండీ
malleeswari

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...



నా ఆలొచనల పరంపర బ్లాగర్ గారి కథ లింక్ ఇది Satyanarayana Sharma Gunturi
6:26 PM (5 గంటల క్రితం)
http://naalochanalaparampara.blogspot.com/2013/05/blog-post_27.html

ఓ సాఫ్ట్ వేర్ గాల్ వీకెండ్
నమస్తే .
ఈ కధ నా బ్లాగులో ప్రచురించబడినది . పరిశిలించండి .

ఇట్లు,
శర్మ జీ ఎస్

మాలా కుమార్ చెప్పారు...

వనజావనమాలి గారు,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండి. నేను ఇప్పటి వరకు కథలు వ్రాయలేదు. బ్లాగ్ లో అన్నీ చిన్న చిన్న సంఘటనలతో పోస్ట్లు మాత్రమే వ్రాసాను. వ్రాసిన కథలు అమ్మ, అమ్మమ్మ చెప్పినవవి:)
కథలు వ్రాద్దామని ఇప్పుడే మొదలుపెట్టాను:)వ్రాయగలిగితే మీకు లింక్ ఇస్తాను . థాంక్ యు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మల్లీశ్వరి గారు మీ స్పందనకి మనసారా ధన్యవాదములు

బ్లాగ్ మిత్రుల స్పందన కూదా చాలా బావుంది . ఇక్కద ఎంపిక అనే విషయం కఠల విషయం లోనే అండీ! ఒకొకరు ఒక్కొక్క కథ మాత్రమే పంపిస్తే ఒకొకరి కఠ మరీ పేలవంగా ఉంటుందేమో అన్న ఉద్దేశ్యం తో కనీసం రెండు కఠలు అయినా పంపమని రిక్వెస్ట్ చేసాను. మన బ్లాగర్ మిత్రులు పంపిన వారి వారి కఠలలొ ఒక మంచి కఠని ఎంపిక చేసి .. కఠలు పంపిన అందరి కథలని మన బ్లాగ్ కథలు సంపుటిలో వచ్చేటట్లు చేద్దాం అండీ! మీ సహాయం తప్పక అవసరం. అలాగే మరికోమ్దరి మితృల సహాయం తో.. ఈ పని విజయవంతం కాగలదని భావిస్తున్నాను. థాంక్యూ సో మచ్.. మల్లీశ్వరి గారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అడిగిన వెంటనే కథల లింక్ లు పంపిన బ్లాగ్ మితృలందరికి ధన్యవాదములు
కష్టెఫలే మాస్తారూ, చెప్పాలంటె మంజు గారు, శర్మ గారు , జిలేబీ గారు, సుధీర్ గారు, కిషొర్ వర్మ గారు
అందరికి ధన్యవాదములు

మాలా కుమార్ గారు తప్పకుందా వ్రాసి పంపండి .ఇంకా మన మితృలు చాలా మంది క్యూ లో ఉన్నారు కూడా..

శ్రీలలిత చెప్పారు...


వనజవనమాలిగారూ, మీ ఆలోచన చాలా బాగుందండీ. కీర్తిశేషులు మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు రాసిన కథలు కొన్ని నేను నా బ్లాగ్ లో పెట్టాను. అందులోవి యేమైనా పంపించొచ్చాండీ..?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీలలిత గారు మీ స్పందనకి ధన్యవాదములు . సమాధానం ఆలస్యం అయినందుకు క్షమించాలి . బ్లాగ్ కథలు అంటె మన బ్లాగ్ మిత్రులు వ్రాసిన కథలు ,ప్రింట్ మీడియాలో ప్రచురణ కాని కథలు ని మాత్రమే ..పరిచయం చేద్దామనే ప్రయత్నం . మీరు వ్రాసిన కథలని మీకు నచ్చిన కథలని రెండింటిని పంపండి మీ నుండి కథల లింక్ కోసం ఎదురుచూస్తాను .

మీ నాన్న గారి కథలని నాకు నచ్చిన కథలుగా కథ గ్రూప్ లో లింక్ ద్వారా షేర్ చేయండి మేడం. వారి రచనలని అందరు చదివే భాగ్యం కల్గుతుంది

knmurthy చెప్పారు...

వనజా వనమాలీ గారికి
నమస్కారం
నా కధ " మా నాన్న పెద్ద వెధవ "లింక్ ఇస్తున్నాను . పరిశీలించగలరు.
http://storiesofsexworkers.blogspot.in/2010/11/1.html

అభినందనలతో
k n m u r t h y


శ్రీలలిత చెప్పారు...


వనజవనమాలిగారూ,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ. గబగబా రెండు కథలు వ్రాసేసి, నా బ్లాగ్ లో పోస్ట్ చేసేసి, మీకు లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. :)
కథల గ్రూప్ అంటూ ఏదైనా ఉందాండీ. టైమ్ చూసుకుని దాని ఐడి ఇవ్వగలరా..

శ్రీలలిత చెప్పారు...


వనజవనమాలిగారూ,
నా బ్లాగ్ లో ఇదివరకు ప్రచురించిన ఈ రెండు కథల లింకులను పంపుతున్నాను. దయచేసి పరిశీలించగలరు.
http://srilalitaa.blogspot.in/2010/10/blog-post.html
http://srilalitaa.blogspot.in/2013/03/blog-post_25.html

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ లలిత గారు.. కథల లింక్ పంపినందుకు ధన్యవాదములు.

మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉందా ? ఫేస్ బుక్ లో కథ గ్రూప్ ఉంది. ఈ లింక్ లో చూడండి https://www.facebook.com/groups/270793119715611/ అక్కడ రిక్వెస్ట్ పెట్టి ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోండి తర్వాత మీ నాన్న గారి కథలని అక్కడ షేర్ చేయండి ఽలాగె మీ కథలు షేర్ చేయవచ్చు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

kn Murty gaaru కథ లింక్ పంపినందుకు ధన్యవాదములు.

చెప్పాలంటే...... చెప్పారు...

http://naalonenu-manju.blogspot.in/
vanaja gaaru miru malli kadha raayamani chepparu gaa aa link ela vundo cheppandi

శ్రీలలిత చెప్పారు...


వనజవనమాలిగారూ,
లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలండీ. కథల గ్రూప్ లో చేరాను. ఇంకా పూర్తిగా చూడలేదుకానండీ... మానాన్నగారి కథ మటుకు ఒకటి అప్లోడ్ చేసాను.

మాలా కుమార్ చెప్పారు...

వనజావనమాలి గారు,
నా బ్లాగ్ లో నుంచి రెండు లింక్ లు పంపుతున్నాను .
http://sahiti-mala.blogspot.in/2010/06/blog-post_10.html

http://sahiti-mala.blogspot.in/2009/04/blog-post_28.html