27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

నామిని కథ

నామిని  గారి కథ .. ఒకటి ఈ రోజు చదివాను . కొన్ని తిట్లు కూడా ఈ కథలో ఎంత సహజంగా ఒదిగిపోయాయో,, చూడండి .

ఈ కథ నాకు నచ్చింది ..   "కడుపు కాల్చిన కన్న కూతురు"  ఈ కథలో కూతురు చనిపోతే కన్నతల్లి ఏడ్చిన ఏడుపుకి దేవుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్టు .. బాపు గారు వేసిన   చిత్రం బాగా నచ్చింది.    అందుకే ఇక్కడ  షేర్ చేస్తున్నాను .

కాపీ రైట్ చట్టం క్రింద  ఈ రచన ఇక్కడ ప్రచురణ చేయడంలో .ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి ..వెంటనే తొలగించగలను.

సాకం నాగరాజ సాకం సుధాకర్ గార్లు (తిరుపతి ) వారి మేనకోడలు తేజోవతి జ్ఞాపకార్ధం ప్రచురించిన పుస్తకం నుండి ఈ కథని సేకరించడమైనది .
  

2 వ్యాఖ్యలు:

Srinivasa Rao చెప్పారు...

చాలా మంచి సెలక్షనండి

అజ్ఞాత చెప్పారు...

నేను చదవలేదు దీన్ని. చాలా సంతోషం ఇలాంటివి miss ఐనవి చదివేట్లు చేసినందుకు.