2, సెప్టెంబర్ 2013, సోమవారం

నా గీత మాల ఆమనీ !

పాటల  పల్లకిలోన   చిగురాకుల  సవ్వడిలోన  నిరంతరం వసంతమే సంగీతం ... ....

అలసి సొలసిన మనసులని సేదతీర్చే సంగీతంతో  సాహిత్యం జతకూడితే ... ఎంతో  ఆహ్లాదం  కదా !

అందుకే "నా గీత మాల ఆమనీ " పాటల  పరిచయ కార్యక్రమం "విహంగ " మై  మీ మదిని  తాకాలని ఓ ..  ప్రయత్నం

"నా గీత మాల ఆమనీ ! "   ని ఈ లింక్ లో  చూసేయండి





 

3 కామెంట్‌లు:

Sharma చెప్పారు...

పాత సినిమాల్లోని పాటలు గాని , భావం కాని సందర్భోచితంగా వుండేవి , సమాజాన్ని ముందుకు నడిపించుతూ , ప్రగతి పధం వైపు నడిపించేవి . ఈ రోజు పాటలు ఏది చూసినా ఆ ' అభావం ' తప్ప మరేదీ ( చాలా సినిమాల్లో ) కనపడటం లేదు .
పాట వినిపించటమే కాకుండా , వీడియో కూడా చూపించినందుకు కృతజ్ఞతలు .

అజ్ఞాత చెప్పారు...

Very interesting .....thank you.

భారతి చెప్పారు...

చాల మంచిపాటతో చక్కటి శీర్షికను ప్రారంభించారు. అభినందనలు వనజగారు.