26, సెప్టెంబర్ 2013, గురువారం

చెప్పుకోండి చూద్దాం ..

ఇదేమిటో చెప్పుకోండి చూద్దాం ..

పచ్చి జామకాయ ముక్కలు
పచ్చిమిరపకాయలు

అల్లం

చింతపండు

వెల్లుల్లి పాయలు
జీలకర్ర


 ఉప్పు


కొత్తిమీర తాళింపుతో   రెడీ టూ ఈట్ జామకాయ పచ్చడి

:)

10 వ్యాఖ్యలు:

జ్యోతి చెప్పారు...

జామకాయ పచ్చడి..

sreelu చెప్పారు...

జామకాయ పచ్చడి.....నా సమాధానము కరెక్టేనా???
శ్రీదేవి..

Sarada చెప్పారు...

Jamakaya pachadi la anipistondi.

nagarani yerra చెప్పారు...

జామకాయ పచ్చడి.am i right?

సిరిసిరిమువ్వ చెప్పారు...

జామ కాయ పచ్చడి?

Vanaja Tatineni చెప్పారు...

jyothi గారు .. థాంక్ యూ!

Sreelu గారు అవునండీ.. మీ సమాధానం కరక్టే ! థాంక్ యూ !

శ్రీదేవి గారు .. థాంక్ యూ !

శారద గారు . థాంక్ యూ !

నాగరాణి గారు . థాంక్ యూ !

జామకాయ పచ్చడి ఇది. తయారు జేస్తూ ఇలా పరిచయయం చేయాలని ఆలోచన వచ్చింది తయారీ విధానం వ్రాయడం మాత్రం వ్రాయలేదు అందరికి తెలిసినదే కదా! (పిక్స్ చూస్తే తెలుసుకోవచ్చు కదా) !

Vanaja Tatineni చెప్పారు...

సిరిసిరిమువ్వ వరూధిని గారు అవునండీ! థాంక్ యూ సో మచ్

Zilebi చెప్పారు...


భలే వారండీ వనజ వన మాలీ గారు,

ఇన్నేసి ఫోటోలు పెట్టె డానికి బదులు ఆ జామకాయ పచ్చడేదో ఆ ఫోటో పెట్టి అడిగి ఉంటే ఇన్నేసి సరైన సమాధానాలు వచ్చి ఉండేవా అని !!జేకే

చీర్స్
జిలేబి

Lakshmi Raghava చెప్పారు...

జామకాయ పచ్చడి చేస్త్తారని నాకు తెలీదు. ఇది చూసాక నేను చేయ్య్యాలి అనుకున్నా..

Srinivasa Rao చెప్పారు...

పచ్చడి చేయడం ఎలా?అనే వివరన కంటే ఇలా చూపడం లో మీ ప్రత్యేకత తెలుస్తుంది వనజ గారు. :)