నువ్వూ నేనూ - ఓ కనకాంబరం
వివాహిత స్త్రీ విడాకులు కోరుకుంటే అదీ.. ఓ బిడ్డ తల్లి కోరుకుంటే లభించడం అంత సాధ్యమేనా!?
ఈ కథ లో సావేరి జీవితం ఏమైంది?
పిడికెడంత ప్రేమ కోసమో ఆకర్షణ తోనో అవసరాల దృష్ట్యానో మరొక పురుషుడికి దగ్గరై.. అతనితో జీవితం కొనసాగించడానికి నిర్ణయించుకుంటే అది సాధ్యం అవుతుందా?
టాల్ స్టాయ్ అన్నాకెరనినా, చలం రాజేశ్వరి విశ్వనాథ రత్నావళి నామిని కొనమ్మి ఇలా సాహిత్యంలో ఎందరో స్త్రీలు ప్రేమ నాశించి భర్తను వదిలి ఇల్లు విడిచారు. అలాంటి స్త్రీలు ఏ కాలంలో నైనా తారసపడతారు. వారు చివరకు ఏమయ్యారు?
ఈ కథ లో సావేరి జీవితం ఏమైంది? ఆమె కు శత్రువులు ఎవరు!? ఆమెను కోరుకున్న అతని జీవితం ఏమైంది..? భర్త నుండి ఆమె విడుదలకి నోచుకుందా? విడాకులు లభించాయా? కథ పూర్తిగా వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి