26, ఆగస్టు 2012, ఆదివారం

నా బ్లాగ్ స్టేటస్

హాయ్..ఫ్రెండ్స్!! ఒక పది రోజులగా బ్లాగ్ కి విరామం ప్రకటించాను.

అనారోగ్యం వలన ఇటువైపు తొంగి చూడలేదు.  అయినా బ్లాగ్ ని చూసినప్పుడల్లా.. అందరిని మిస్ అవుతున్న ఫీలింగ్.

ఇదిగో..ఇప్పుడే ఇలా వచ్చాను. ఒక విషయం గమనించి..ఇలా షేర్ చేసుకుంటున్నాను.

నా బ్లాగ్ స్టేటస్ ... ని గమనించండి.


http://www.statscrop.com/www/vanajavanamali.blogspot.com

10 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

చూశాను కాని అర్ధంకాలేదు. వివరించగలరు. మా బ్లాగులకూ వస్తుందా? మీ అరోగ్యం బాగున్నట్లు తలుస్తాను.

మాలా కుమార్ చెప్పారు...

ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా వుందండి ?కులాశా కదా ?

రాజి చెప్పారు...

మీ పోస్ట్ కోసం ప్రతిరోజూ ఎదురుచూడటం ఈ రోజు పోస్ట్ పెట్టలేదేంటా అనుకోవటం ఈ పదిరోజులూ ఇలాగే అయ్యిందండీ..
ఆ మధ్య హెల్త్ బాగాలేదు అన్నారు మెయిల్ అయినా ఇద్దామనుకున్నాను...
ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది.. బాగున్నారు కదా???

oddula ravisekhar చెప్పారు...

మీకు అభినందనలు .ఇలాగే మరిం త అభివృద్ధిని సాధించాలని ఆశిస్తున్నాం .

రసజ్ఞ చెప్పారు...

అయ్యో! ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?

వనజవనమాలి చెప్పారు...

కష్టేఫలె..మాస్టారు.. మీ బ్లాగ్ స్టేటస్ .. ఈ లింక్లో చూడండి సర్.. ధన్యవాదములు.

http://www.statscrop.com/www/kastephale.wordpress.com

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
ఈ మధ్య మీ పోస్ట్ , మీ వ్యాఖ్యలు ఎక్కడా కనిపించక పొతే...
మీరు బిజీ అనుకున్నాను...
నా వందో రచనకి మీ వ్యాఖ్య లేకపోవడం వెలితిగా అనిపించింది...
మీరు త్వరగా కోలుకొని మళ్ళీ బ్లాగ్ ప్రపంచంలో కనిపించాలని కోరుతూ...
@శ్రీ

Lakshmi Raghava చెప్పారు...

ela వున్నారు ? నాకు ఇదేమిటో ఎందుకో అర్థం కాలేదు మీరు న బ్లాగు లో కంపూటర్ ప్రయాణం అని రాసాను చూడండి . అందుకే నాకు అర్థం కాదు .మీ ఆరోగ్యం ఇప్పుడు బాగుంది కదా

వనజవనమాలి చెప్పారు...

మాలా గారు.. థాంక్ యు వెరీ మచ్ ! ఇప్పుడు కొంచెం తేరుకున్నాను.
@ రాజీ గారు.. హెల్త్ బాగోలేక బ్లాగ్ వైపు రాలేదండీ! ఇప్పుడు కొంచెం బావుంది. త్వరలో రోజు కనిపిస్తాను. మీ అభిమానానికి ధన్యవాదములు.
@ఒద్దుల రవిశేఖర్ గారు.. థాంక్ యు వెరీమచ్.
@రసజ్ఞ .. ఇప్పుడు బాగున్నాను. డెంగ్యూ ఫీవర్ వల్ల చాలా అనారోగ్యం తో బాధపడ్డాను. థాంక్ యు.. వెరీమచ్..
@శ్రీ గారు.. మీ బ్లాగ్ ని ఈ రోజు తప్పకుండా చూస్తాను. మీ వందవ పోస్ట్ నేను చూడకుండా ఎలా? ఎంత బాగా ప్రెసెంట్ చేసి ఉంటారో! మీ అభిమానానికి ధన్యవాదములు.
@లక్ష్మి రాఘవ గారు.. ధన్యవాదములు. ఇప్పుడు కొంచెం పర్లేదు. బాగున్నాను.

జయ చెప్పారు...

అయ్యో! ఎలా ఉన్నారు వనజ గారు. తొందరగ తేరుకొని మళ్ళీ హుషారుగా వచ్చేయండి.