3, జనవరి 2012, మంగళవారం

విజయవాడ పరిసర ప్రాంత బ్లాగర్లూ..

బ్లాగర్లు అందరు కలుసుకోవాలని ,ముచ్చటించు కోవాలని అందరికి ఒక కోరిక మనస్సులో ఉంటుంది కదా.. ఇంకేం ఆ అవకాశం రానే వచ్చింది .విజయవాడ పరిసరాల ప్రాంతంలో వాళ్ళందరు ఈ ..క్రింది బ్లాగ్ చూడండి..మీ మెయిల్ ..ఐ డి.. లేదా ఫోన్ నంబర్స్ తో.. కాంటాక్ట్ లోకి వచ్చి పూర్తి సమాచారం ని తెలుసుకోవచ్చును ఈ లింక్ లోకి వచ్చి విషయాలు తెలుసుకుని  
విజయవాడ  లో  బ్లాగర్ల  సమావేశం  

 వీరి తో.. అనుసంధానం కండి.
లిపి లేని భాష .....

4 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

"వనజవనమాలి" గారు మంచి ప్రయత్నమండీ..
విజయవాడ అంటే నాకూ రావాలని వుంది
మరి అప్పటికి ఎలా వుంటుందో??

Dr.Geeta Madhavi Kala చెప్పారు...

విజయవాడ అమెరికాలోనో, అమెరికా విజయవాడ చుట్టుపక్కలో ఉంటే ఎంత బావుణ్ణు-
విశేషాలు చెప్పడం మర్చిపోకండేం!
-కె.గీత

Shabbu చెప్పారు...

మీకు మీరే కలుసుకోండి,
అన్నారుగా
విజయవాడ పరిసర ప్రాంత బ్లాగర్లని,,,,,,

raf raafsun చెప్పారు...

నేను లేకుండా చూసి విజయవాడ లో బ్లాగర్ల మీటింగా...ఇదన్యాయం..నేనొప్పుకోను...ఖండిస్తున్నా....అని కొంతమంది విజయవాడ లో పుట్టి వేరే దేశాల సేవకు అంకితం అయిపోయిన కొంతమంది అంటున్నారు::)) వాళ్ళ సంగాతెమిలెండి గాని " నా ఆశిస్సులు మీకు ఎప్పుడు ఉండనే ఉన్నాయ్ ...కానివ్వండి...":):):)