1, జనవరి 2012, ఆదివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మిత్రులందరికి.. హృదయ పూర్వక.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కాలం కౌగిలిలో..మనమందరం బందీలం.
కాల ప్రవాహంలో.. మనమందరం మునకలు వేస్తూ..
నిన్న ఒక జ్ఞాపకం
నేడు ఒక కల
రేపు ఒక ఆశ ..గా..
మంచి దిశ గా ..మానవీయ విలువలతో.. నడక   సాగిస్తూ..
మానవ వారసులుగా ఓ..బాట మిగుల్చుతూ..
కొనసాగాలని ఆకాంక్షిస్తూ..  అందరికి హృదయ పూర్వక   నూతన సంవత్సర శుభాకాంక్షలు.
                                                                                                                                 
                                                                                                                                     వనజవనమాలి

13 వ్యాఖ్యలు:

సుభ/subha చెప్పారు...

మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

రాజి చెప్పారు...

మీకు నా హృదయపూర్వక నూతన
సంవత్సర శుభాకాంక్షలు.

Wish You A Very Happy New Year 2012

మాలా కుమార్ చెప్పారు...

happy new year .

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

nsmurty చెప్పారు...

మీకు నా హృదయపూర్వక 2012 నూతన
సంవత్సర శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

wish you happy new year

తెలుగు పాటలు చెప్పారు...

!! వనజ వనమాలి !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

raf raafsun చెప్పారు...

గురు గారు,,

నూతన సంవత్సర సుభాకంక్షలండి.......

శ్రీలలిత చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

కాయల నాగేంద్ర చెప్పారు...

మీకు నూతన సంవత్సర (2012) శుభాకాంక్షలు!

నందు చెప్పారు...

వనజ వనమాలి గారికీ, బ్లాగ్ మితృలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు

అయితగాని జనార్ధన్ చెప్పారు...

మీ కవిత్వం చాలా బావుందండీ. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకో చిన్న డౌట్ తీరుస్తారా.. లేక సీక్రెట్ ఎవరికీ చెప్పనంటారా.. మీ బ్లాగ్ లో స్కోలింగ్ ఎలా సెట్ చేశారో చెబుతారా ప్లీజ్...

జ్యోతిర్మయి చెప్పారు...

వనజగారూ మీ ఆకాంక్ష చాలా బావు౦దండీ..అందరూ ఆ దారిలో నడిస్తే సుఖఃశా౦తులు వెల్లివిరుస్తాయి..మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..