24, నవంబర్ 2012, శనివారం

"అమ్మగా" ఇరువది ఐదేళ్ళు

మా ఇంటి వెలుగు, నా కంటి దీపం..

మా చిరునవ్వుల చంద్రుడు .."నిఖిల్ చంద్ర" తాతినేని  .. పుట్టిన రోజు.. ఈ రోజు. 


చిన్ని..! బంగారం.. !!  

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో.. 
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ.. 
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో 
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ.. 
భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ... 

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.                                                 ప్రేమతో ..    దీవెనలతో..     " అమ్మ" 15 కామెంట్‌లు:

జయ చెప్పారు...

మీ కన్నయ్యకు నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలండి. మీ కలలు కమ్మగా పండాలని కోరుకుంటున్నాను. భలే, ఇదేపాట మావాడి కోసం నేను కూడా పాడుకుంటాను:))))

bharath చెప్పారు...

HAPPAY BIRTHDAY WISHES FROM ALL OF US

HAVE A GREAT DAY

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ చిరునవ్వుల చంద్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలండీ..

Happy BirthDay "నిఖిల్ చంద్ర"
Many Happy Returns Of The Day..

జలతారు వెన్నెల చెప్పారు...

Happy Birthday Nikhil!

పల్లా కొండల రావు చెప్పారు...

Happy Birth Day To ."నిఖిల్ చంద్ర" తాతినేని

మాలా కుమార్ చెప్పారు...

మీ చిరునవ్వుల చంద్రుడు నిఖిల్ చంద్రకు జన్మదిన శుభాకాంక్షలు .

Meraj Fathima చెప్పారు...

vanajaa baabu nindu noorellu challagaa undaalani amma manasutho deevistunnaa.

చెప్పాలంటే...... చెప్పారు...

చిరునవ్వుల చంద్రుడు నిఖిల్ చంద్రకుహృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఈ ఫోటో బావుంది విన్నపాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు

Harsha చెప్పారు...

నిఖిల్ చంద్ర గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు !
వనజ గారు మీ అభిలాష నెరవేరాలని కోరుకుంటున్నాను :)

శోభ చెప్పారు...

మీ ఇంటి వెలుగు నిఖిల్ చంద్ర కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు మీరు నిఖిల్ కి అందించిన విషెస్ కి థాంక్ యు వెరీ మచ్ . ఈ పాట మీకు కూడా ఇష్టమేనా!? హ్యాపీ!హ్యాపీ!!

భరత్ గారు..థాంక్ యూ సో మచ్!!

@రాజీ గారు.. మరీ మరీ ఘన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

.జలతారు వెన్నెల గారు.. థాంక్ యు సో మచ్!

పల్లా కొండలరావు గారు..థాంక్ యు వెరీమచ్

@ మాలా కుమార్ గారు మీ విషెస్ కి ధన్యవాదములు.

@మేరాజ్.. య్హంక్ యు సో మచ్ డియర్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చెప్పాలంటే మంజు గారు.. మీరు అందించిన విషెస్ కి థాంక్ యు సో మచ్!!

@ హర్ష ..థాంక్స్ ఫర్ విషెస్

@ శోభ గారు.. థాంక్ యూ సోమచ్.

Chinni చెప్పారు...

Happy Birthday to Nikhil chandra gaaru.. and also my wishes to super mom vanjavanamaali gaaru :):)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిన్ని గారు.. మరీ మరీ ధన్యవాదములు. నిఖిల్.. ని గారు అనవసరంలేదు. చిన్ని..అంటే చాలా సంతోషిస్తాను.

ఇకపోతే..నేను సూపర్ మామ్ !? :) థాంక్స్ అలాట్.