10, ఏప్రిల్ 2013, బుధవారం

విజయమా వర్ధిల్లు ..!!

విజయమా వర్ధిల్లు ..!!

నిజమేనండి! అందరూ  కోరుకునేది  అదే కదా!  అలా అని అపజయాలు ఉండకూడదు అని అనుకోకూడదు కూడా
ఎవరైనా అపజయం బారిన పడకుండా విజయశిఖరాలని అధిరోహించ గలరా ?
కష్టం వస్తేనే కదా గుండె దిటవు తెలిసేది అని పరీక్షించుకుంటూ విజయం ని ఆకాంక్షిస్తాము

అందులో  "విజయనామ " సంవత్సరంలో అడుగిడబోతున్నాం.. అందుకే విజయమా ! వర్ధిల్లు అని మనసారా ఆకాంక్షిస్తూ ..  విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు తెలుపుతూ

మన అందరికి ముఖ్యంగా ఆంధ్రులకి కరంట్ కష్టాలు తీరాలని ,  వర్షాలు బాగా కురియాలని , పంటలు సంవృద్దిగా పండాలని. అలాగే దేశ రాజకీయాలు కూడా బాగా పండాలని,  కొన్ని చెడు తలంపులు పండిన ఆకులు రాలినట్లు రాలి పోవాలని , ప్రేమాభిమానాలు చివురులు వేయాలని,  బ్లాగ్ ప్రపంచం కూడా కుట్రలు కుయుక్తులు, వ్యంగం లేకుండా .. భీకర ,బీభత్స,రౌద్ర రసములు మినహాయించి  మిగిలిన ఆరు రసములు కరుణ ,శాంత ,వీర,హాస్య ,అద్భుత,శృంగార రసముల సమ్మేళితమై అలరారాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ ..

నాకెంతో ఇష్టమైన  ఏటి దాపుల తోట లోపల 

పాటని వినేయండి

మిత్రులందరికీ ... విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు17 వ్యాఖ్యలు:

జలతారు వెన్నెల చెప్పారు...

పాట చాలా చాలా బాగుంది. మీకు కూడా విజయ సంవత్సర శుభాకాంక్షలు.

Sag చెప్పారు...

విజయ సంవత్సర శుభాకాంక్షలు

ప్రేరణ... చెప్పారు...

చాలా బాగుంది, ఉగాది శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

పల్లా కొండల రావు చెప్పారు...

వనజ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు. మీరు కోరుకున్నట్లే ప్రపంచం-బ్లాగుప్రపంచం బాగుంటుందని ఆశిద్దాం!

కాయల నాగేంద్ర చెప్పారు...

పాట చాలా బాగుంది.మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వనజ గారు!

భారతి చెప్పారు...

ఈ విజయ నామ సంవత్సరంలో అన్నింటా విజయం సాధించాలని, ఆనంద వెల్లువలో ఓలలాడాలని అభిలాషిస్తూ ...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

శ్రీలలిత చెప్పారు...


మీకు కూడా విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్ష​లు...

Lakshmi Raghava చెప్పారు...

చివరి పేరా నాకు చాల నచ్చింది
ఉగాది శుభాకాంక్షలు

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

ఎంత అద్భుతమైన చిత్రం.విజయనామ ఉగాది శుభాకాంక్షలండి.

Unknown చెప్పారు...

విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

Hari Podili చెప్పారు...

సందర్భానుసారంగా పాట బాగుంది
అలాగే మీ టపా కూడా
అందరికి మంచి జరగాలనే మీ ఆశ నెరవేరాలని
ఆశిస్తూ, మీకూ విజయ ఉగాది శుభాకాంక్షలు

వనజ తాతినేని చెప్పారు...

స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదములు .

అందరికి మరొక మారు "ఉగాది " శుభాకాంక్షలు

సామాన్య చెప్పారు...

మీకు కూడా విజయ సంవత్సర శుభాకాంక్షలు...

Dantuluri Kishore Varma చెప్పారు...

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.

వనజ తాతినేని చెప్పారు...

సామాన్య గారు థాంక్ యు సో మచ్ అండీ!సాంగ్ లింక్ ఓపెన్ అవుతుందండి మరొకసారి ట్రై చేయండి ప్లీజ్!!

వనజ తాతినేని చెప్పారు...

కిశోర్ వర్మ గారు థాంక్ యు సో మచ్ అండీ!