ప్రతి రాత్రి ప్రేమ గీతాలు పాడేదాన్ని కానీ నిజమైన ప్రేమికుణ్ణి చూడలేదు. ప్రతి రాత్రి నిజమైన ప్రేమ కథలను నక్షత్రాలకు వినిపించేదాన్ని. కానీ ఈనాటికి నిజ ప్రేమికుణ్ణి చూడలేకపోయాను. ఇప్పుడు చూసాను అతనికి సాయం చేయాలి అనుకుంది ఆ నైటింగేల్. కానీ ఆ పక్షి త్యాగం విలువ లేనిదీ గానే ఎందుకు మిగిలింది.!?
ఆస్కారం వైల్డ్ “The Nightingale and the Rose” కథ అనువాదం ఆడియో బుక్ లో…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి