రష్యన్ కథ బాగా నచ్చింది.గురువుగారు చెప్పిన మొదట్లో విలువలతో కూడిన విషయాలు విన్నప్పుడు ఎంత తాథ్యాత్మిక రసానందంలో ఓలలాడారో, ఆయన చూసిన విశృఖల వికృత జీవనం తాలూకు అంతే చెవులప్పగించి విన్నారు.
వినడం, అనుభూతి చెందడం బుర్రకు, బుద్దికి సంబంధించినవి. మనస్సుకు సంబంధించిన సూక్ష్మబుద్ది, వివేకం అనేవి జ్ఞాన సంపన్నులైన గురువులకు, బుద్ధి జీవులకు వుంటుంది తప్ప సామాన్యజనానికి వుండదు. అందుకే కొత్త ఆనందం వెతుక్కుంటు శిష్యులు వెళ్లిపోయారు.
ఆనందానికి విలువలు, వికృతులువుండవేమో.
ఒకప్పుడు పాత సినిమాలు చూసి అస్వాదించిన జనం , ఇప్పుడు Ott సినిమాలకు అలవాటుపడుతున్నట్టు..
కధ చాలా అద్భతంగావుంది.👌🙏💐💐💐😀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి