'గంగతల్లి ఎపుడు శాంతంగా వుంటదో, ఎపుడు ఉగ్రం దాల్చుద్దో ఎవరికీ తెలియదే అమ్మి! మన బతుకులే అటాటివి. నీ రాత అనుకోవాలి. దా! శానా పొద్దాయ. నిన్న కూడా నీవేటి సరిగా తిన్లేదు. కూసింత అన్నం తిందరి. నీవు తింటేనే నా ఆకలి తీరిద్ది. ఈ ముసలి పేనం అర్ధం జేసుకోమ్మీ"
రాజమ్మ తన జీవితంలో ఎంతటి విషాదాన్ని దాచుకుని “మీనా” ని పెంచి పెద్దజేసిందో ఆమె కేమి తెలుసు!? సముద్రాన్ని నమ్ముకుని బతికే గంగపుత్రుల జీవితాలు ఎలా వుంటాయి? వారి బతుకీత ఎలాంటిది?
మీనా ఎదురుచూపులు ఫలించాయా.. !?
కథ వినండీ.. “దిక్సూచి -శారద పోరాల “
విశాలాక్షి సాహిత్య మాస పత్రిక నిర్వహించిన
సముద్రం కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ వినండీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి