సంఘంలో మర్యాదస్తుల్లా మెలిగే నికోలై పెట్రోవిచ్ కోల్పకోవ్ లాంటి వ్యక్తులు అతని భార్య లాంటి వారు అనేకులు. పాపం!! పాషా లాంటి స్త్రీలు.. అవమానంతో దుఃఖిస్తూ వుంటారు. ఈ కథ లో ఎవరు కులట!? ఈ కథ కు అనువాదకులు సరైన శీర్షిక ను ఇవ్వలేకపోయారనిపించింది. ఆంగ్లంలో The Chorus Girl. రష్యన్ భాష లో ఏం శీర్షిక వుందో దానిని బట్టి “కులట” శీర్షిక పెట్టి వుండవచ్చు. కానీ ఈ శీర్షిక నాకు నచ్చలేదు.
“వంచన” అనే శీర్షిక సరైనది అనిపించింది. Anton Chekhov “ The Chorus Girl “ వినండీ…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి