4, సెప్టెంబర్ 2024, బుధవారం

కల్మషాలు కరుగుతాయా?



కొండలు బ్రద్దలై పిండి పిండి గా మారి ఇసుకరేణువులుగా మారిపోతున్నాయి.మట్టి కరిగిపోతుంది. ఉన్నట్టుండి మనషులు మాయమైపోతారు.కానీ మనుషుల మనస్సల్లోని కల్మషాలు కరిగిపోవడంలేదు. విచిత్రంగా మనుషుల మనస్సుల్లోని కల్మషం కరిగిపోయిన రోజు వొకటి వుంటుంది. అది వరద వచ్చినరోజు. ఆ వొక్కరోజే ఆ వూరి మనుషులందరూ కులం జాతి మతం అన్నీ మర్చిపోయి కలసి మెలసి వుంటారు. మర్నాడు మళ్ళీ మాములే! మనుషుల కల్మషాలు కరగాలంటే రోజూ వరద రావాల్సిందేనా.. అభద్రతా భావంలో నుండి పుట్టిన వైరాగ్యం ఆ వొక్క రోజే ఆ ఊరి వారందరినీ కలిపి వుంచగల్గుతుందా!? ఆలోచింపజేసే కథ. తప్పక వినండీ..

మనుషుల మనసు మురికిని ప్రక్షాళనం చేసే ప్రళయం రాలేదు కాబట్టి మనిషి మురికిగానే వున్నాడు. 

ది స్పేట్ అనే పేరుతో శ్యామ్ బెనగల్ ఈ కథ ను దూరదర్శన్  కోసం చిత్రీకరించారు.

వరద- సత్యం శంకరమంచి (అమరావతి కథలు నుండి) 




కామెంట్‌లు లేవు: