28, సెప్టెంబర్ 2024, శనివారం

నెయ్యి పాయసం

 ఈ ప్రపంచంలో అందరికన్నా మంచి వంటగత్తె మా అమ్మ అన్నాడు పిల్లవాడు. చనిపోయే ముందే నెయ్యి పాయసం చేసింది ఆమె పిల్లలకు ఇష్టమని. 

నెయ్యి పాయసం -మాధవి కుట్టీ కథ వినండీ.. 

తెలుగు అనువాదం -ప్రసీన్



కామెంట్‌లు లేవు: