1, నవంబర్ 2024, శుక్రవారం

శిఖరం

 అమరావతి కథలు నుండి .. ఒక కథ వినండీ.. 



పుట్టుమచ్చ

 పుట్టుమచ్చ కథ వినండీ.. కమలా దాస్ కథ ఇది. ముంబాయి మురికివాడల్లో నివాసముండే హిజ్రాల జీవనశైలి ఈ కథలో వుంటుంది. 



వాన సంభాషణ

 వాన తన రహస్యాలను బయటపెట్టింది. ఏవి ఏమిటి అన్నవి వినండీ. వాన సంతోషాన్ని కాదు విషాదాన్ని నింపుతుంది. ఆ బౌద్ద బిక్షుణిల అనుభవాలు ఎలా వున్నాయో తప్పక వినండీ..