నా బ్లాగ్ గురించి నిన్నటి హిందూ న్యూస్ పేపర్ లో ప్రస్తావించడం జరిగింది. అలాగే "హిందూ" పత్రిక వారు నా ఇంటర్ వ్యూ ఒకటి తీసుకోవడం జరిగింది అది త్వరలో రాబోతుంది కూడా .
నాకు చాలా సంతోషం వేసింది . మన తెలుగు పత్రికలలో నా బ్లాగ్ పరిచయం కూడా రాలేదు . అలాంటి సమయంలో "స్వాతి సానియాల్ " ఇండీ బ్లాగర్ ద్వారా నన్ను గుర్తించి నన్ను ఫేస్ బుక్ లో మెసేజ్ ద్వారా పరిచయం చేసుకున్నారు. నేను ఆమెకి సమాధానం ఇచ్చే లోపులోనే నా నంబర్ సంపాదించి నాకు కాల్ చేసి నా ఇంటర్ వ్యూ అడిగారు. నాకు పెద్దగా ఆంగ్ల బాష రాకపోవడం వల్ల తనతో మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడటం గమనించి మెయిల్ ఐ డి అడిగి పుచ్చుకుని తను ఇంటర్ వ్యూ ప్రశ్నలని పంపించారు . నేను నా ఫ్రెండ్ సాయంతో ఆ ఇంటర్ వ్యూ లో పాల్గొన్నాను. ఎంతో బిజీ గా ఉండి కూడా నేను తెలుగులో చెప్పినదానిని విని ఆంగ్లంలో తర్జుమా చేసి ఇచ్చిన నా ఫ్రెండ్ కి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ ..
స్వాతి సానియాల్ నా గురించి ప్రస్తావించిన ఆర్టికల్ ఇది ఈ ఆర్టికల్ లో నాతో పాటు మా విజయవాడ కి చెందిన మరి కొందరి గురించిన ప్రస్తావన ఉంది వారు నాకన్నా ముందు గానే బ్లాగ్ ప్రపంచం ని ఎరిగిన యువత వారి మధ్యన నేను . ఎంతైనా మా విజయవాడ గ్రేట్ .. కదా అనిపించింది . :)
When John Barger called it ‘weblog’ in 1997 and Peter Merholz named it ‘blog’ in 1999, no one probably imagined the success blogging could bring. By 2002-03, Indians were starting to appraise the ‘online diaries’.
ఈ లింక్‌లో ... చూడండి

40 కామెంట్లు:
మంచి, గొప్ప విషయం,..అభినందనలు,..
Congrats ma'am
చాలా సంతోషకరమైన విషయం. అభినందనలు వనజ గారు.
చాలా ఆనందంగా ఉంది వనజ గారు. మీకు నా హృదయ పూర్వక అభినందనలు. మీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నాను.
వనజగారు చాలా సంతోషమండి .అభినందనలు .
Congratulations Vanaja Vanamali garu.
హృదయపూర్వక అభినందనలు. లింక్ ద్వారా చదివాను.మీ గుర్తింపు మా అందరికీ సంతోషం.
congrats mam
Hearty Congratulations Ma'am..
అభినందనలు వనజగారూ .మీకు మరిన్ని విజయాలు ఆశిస్తున్నాను
అభినందనలు వనజగారూ .మీకు మరిన్ని విజయాలు ఆశిస్తున్నాను
హృదయపూర్వక అభినందనలండీ...
హృదయపూర్వక అభినందనలు
Congrats Vanaja garu. Late gaa choosaanu mee post.
అభినందనలు వనజ గారు,
చాలా సంతోషం.
అభినందనలు వనజ గారు.
Congrats Vanaja gaaru..:)
Congratulations Madam.
అభినందనలు వనజ గారు....:)
అభినందనలు వనజ గారూ
Good!congrats
అభినందనలు వనజ గారు!
Congratulations Vanaja garu! I felt very happy andi.
Congrats vanaja gaaru.
వనజ వనమాలి గారు అభినందనలు
సరిగ్గా ఉపయోగించుకుంటే బ్లాగ్ లో రాయడం చాల మంచి వ్యాపకం
వావ్ గ్రేట్ న్యూస్ వనజగారు, హృదయపూర్వక అభినందనలు.
హృదయపూర్వక అభినందనలు. మీవల్ల మన తెలుగు బ్లాగర్ల గౌరవం పెరిగింది.
మన:పూర్వక అభినందనలు వనజ గారు.
చాలా సంతోషం. మనఃపూర్వకమైన అభినందనలు. శ్రీరామచంద్రులవారి అనుగ్రహంతో మీకు సకలశుభాలూ చేకూరు గాక.
హృదయపూర్వక అభినందనలు వనజ గారూ!
గ్రేట్ న్యూస్...హృదయపూర్వక అభినందనలు..మీ బ్లాగుకి, మీకు.
నాకు అభినందనలు తెలిపిన మిత్రురాళ్ళు & మితృలందరికి మనసారా ధన్యవాదములు. మీ అభిమానం, మీ ప్రోత్సాహం,మీ సద్విమర్శ లే నన్ను కాచి.. నాలుగు అక్షరాలలో నన్ను నేను చూసుకునేలా చేసాయి. నా బ్లాగ్ ని ఆదరించకఫపోతే నాకు ఈ చిన్నపాటి గుర్తింపు లభించేది కాదేమో! అభిమానంగా ఆదరిస్తున్న పాఠకులందరికి పేరు పేరునా వినమ్రపూర్వక ధన్యవాదములు _/\_ _/\_ _/\_ నమస్సులు.
బాగుందండీ,
మీ ఇంటర్వ్యు వచ్చినప్పుడు మా అయ్యరు గారిని చెప్పమని చెప్పా ! వారే హిందూ ప్రియులు ! తప్పక చదువుతా !!
జిలేబి.
హృదయపూర్వక అభినందనలు.
ముందు ముందు మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
వనజ గారు మీకు అభినందనలండి.
congrats akka.meeru deni ni ayina chakkagaa saadhistaaru
congrats vanaja gaaru... naaku konchem Swathi FB link istaara, she made a mistake with my blog url.
Congrats vanaja garu .
congrats!!! :)
మీకు అభినందనలండి.హిందూ పేపర్ అంటే ఇంగ్లిష్‌లో చాలా ప్రామానికమైనది కదా!అలాగే మీ బ్లాగు గురించి మార్చ్ "తెలుగువెలుగు " మాస పత్రిక లో వచ్చింది.గమనించారనుకుంటాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి