26, మార్చి 2012, సోమవారం

నాకు నచ్చిన పోటో గ్రఫీ


కొన్ని  చిత్రాలు .. కొన్ని స్థలాలను అనుబంధంతో  ..పెనవేసుకుని ..కెమెరాలో భద్రంగా ఒదిగి.. ఇలా..కనిపిస్తున్నాయి. ఈ రోజు మా అబ్బాయి ఫొటోస్ చూస్తుంటే.. తన ఫోటో గ్రఫీ నచ్చి ఇలా షేర్ చేసుకుంటున్నాను. నాకు ఎంతో  బాగా నచ్చిన పోటో గ్రఫీ ..
   
తనకి నచ్చిన స్థలం
నివాస స్థలం


క్రికెట్ క్రీడాకారుడిగా..ఈ మైదానంలో


తను చదువుకుంటున్న   విశ్వవిద్యాలయం

విమాన ప్రయాణంలో నుండి తీసిన విమానం చిత్రం 

 తన ఫోటో గ్రఫీ లో తనే..


కృష్ణమ్మఒడ్డున..