నిన్న నా ఫ్రెండ్ రమ..కాల్ చేసి..
మా ఇంటి ప్రక్క గుడిలో పీఠం పెట్టాం. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకారాలు జరుగుతున్నాయి..ఒక్క రోజు అయినా వచ్చావా.? అంది.
రాలేను అసలు ఓపిక లేదు. అంత సేపు కూర్చోలేను కూడా అన్నాను.
కాసేపు డెంగ్యూ జ్వరాన్ని తిట్టి నా పై సానుభూతి కురిపించింది.
ఏం చేస్తున్నావ్..!? అడిగాను.
నైవేద్యం చేస్తున్నాను. .అంది.
వంట ఇంటికి పరిమితం అయ్యే ఆడవారు.. పుట్టిన దగ్గర నుండి ఎలా విందు..కను విందు చేస్తారో..
ఒక ఆసు కవిత ..చెపుతున్నాను విను ...
ఇదిగో..ఆ కవిత ఇది.
ఎక్కడో ఏదో ..లోపం ఉంది. అయినా .కూడా ఇలా షేర్ చేస్తున్నాను.
చిన్నారిగా చిలక పలుకులు పలుకుతూ..
బుడి బుడి అడుగులు వేస్తూ
తల్లిదండ్రులకు కనువిందు చేస్తూ..
కౌమారదశలో కనిపించి కనిపించని అందాలతో..
కుర్రకారుకు ఉచిత ప్రసాద విందు నందిస్తూ..
సతి గా మారి ప్రాణ సఖునికి..
ఏకాంత మందిరంలో..తెరచాటు నైవేద్యం అందిస్తూ..
తల్లిగా మారి పతికి, సంతతికి కూడా.
జీవిత కాలపు మహా నైవేద్యం ,,అందిస్తూ..
ఆణువణువూ..అంకితం అయ్యే .. స్త్రీ త్వం ..
గురించి .. ఆలోచిస్తూనే.. మరి కొంత వివరణ కోసం వెతికాను.ఇదిగో. ఇలా వివరంగా కనిపించింది.
శరన్నవ రాత్రుల సందర్భంగా... స్త్రీ స్వరూపం గురించి.. ఈలింక్ లో ఎంత బాగా వివరించారో చూడండి.

3 కామెంట్లు:
సతి గా మారి ప్రాణ సఖునికి..
ఏకాంత మందిరంలో..తెరచాటు నైవేద్యం అందిస్తూ..
తల్లిగా మారి పతికి, సంతతికి కూడా.
జీవిత కాలపు మహా నైవేద్యం ,,అందిస్తూ..
బాగా వ్రాసారు వనజ గారూ!...@శ్రీ
"స్త్రీ స్వరూపం" గురించి మీ కవిత,
మీరు షేర్ చేసిన లింక్ బాగున్నాయండీ..
మంచి నై వేద్యం ఇచ్చారు . తల్లి జీవితకాల నైవేద్యం ..ఎంత బాగుందో...
కామెంట్‌ను పోస్ట్ చేయండి