విద్యుత్ లేకుండా వెలిగేటి దీపం,
తైలాలు లేకుండా వెలిగేటి దీపం
మనసులో ఎప్పుడు వెలిగేటి దీపం
స్నేహ దీపం ..
అంటూ కవి దాశరధి గారి గేయం
బ్లాగ్ మిత్రులందరికీ
స్నేహ దీపావళి
మనలో ఉన్న అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి విజ్ఞాన కాంతులు వెలిగించే ..దీపావళి
సంతోషంగా,ఆనందంగా ,కాలుష్య రహితముగా
జరుపుకోవాలని
ఆకాంక్షిస్తూ..
పుష్పాలంకరణ
వనజవనమాలి
2 కామెంట్‌లు:
స్నేహదీపావళి చాలా బాగుందండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకు,
దీపావళి శుభాకాంక్షలు వనజవనమాలి గారు..
మనసులో నిరంతరం వెలిగే దీపం జ్ఞాన జ్యోతి అని చదివాను కాని స్నేహ దీపం అని ఎప్పుడూ వినలేదు! క్రొత్త విషయం తెలిసింది! ధన్యవాదాలు! మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి