ఒక సరదా సన్నివేశం
అమ్మ తన కొడుకుతో ఇలా..అంటుంది.. "ఈ చిత్రం నా చిన్నప్పటిదని నీకు తెలుసా ? " అని
ఆ చిత్రం ఇదిగో..మీరు చూడండీ..!!
చూసారు కదా?
అబ్బ..ఛా.. అనకండీ.. ఆ అమ్మ కొడుకులా..
"నిజం బంగారం..నా చిన్నప్పటి నుండీ అలా కలలు కన్నాను..నీ లాంటి కొడుకు పుట్టాలని.." అంటుంది ..మనఃస్పూర్తిగా ..
ఇక మాటలు ఏముంటాయి....!?
చిరునవ్వులు.. తప్ప.
ఇంట్లో ఇలాటి సరదా సన్నివేశాలు.. చాలా.. ఉంటాయి.
వారిద్దరూ మంచి స్నేహితులు కూడా !
ఇదిగో..ఇక్కడ ఆ..అమ్మ - అబ్బాయి.
5 కామెంట్‌లు:
బాగున్నారు అమ్మ- అబ్బాయి :)
మొన్నొచ్చినప్పుడు తీసుకున్నారా ఈ ఫోటో? బాగున్నాడు నిఖిల్.
మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు కదా....
బాగున్నాడు మీ బాబు....నిఖిల్
Oh.. Keka.
Amma-chinni yentabaagunnaaru!
I proud both of you!
Oh..keka.
yenta baagunnaru Amma-chinni.
chaalaa baagundi. Eppudu ilaage undaalani korukuntoo
Thank you very much..Vyshnavi.
కామెంట్‌ను పోస్ట్ చేయండి