14, జనవరి 2012, శనివారం

రంగుల సంక్రాంతి..

మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మదిలోని ఆశలన్నీ..అందమైన సుమాల రంగవల్లికలా ముంగిట ముగ్గై తీర్చిన వేళ... అందరి హృదయాలలోన ఆనంద సంక్రాంతి..

ఈ క్రింద   చూస్తున్న ముగ్గులన్నీ నిజమైన ముగ్గులు.

ఆ క్షణాన నేను ఆనందనాట్య మాడి ...

ఫోటోగా బంధించి..మన మిత్రులతో పంచుకుని ..

ఆనంద సంక్రాంతి..శుభాకాంక్షలు చెప్పాలని..
ఇలా వచ్చాను.










                                              పుష్ఫాలతో ముంగిట  ముగ్గులు

                                                                          

ఎంతో రసికుడు దేవుడు..  ఎన్ని పూవులు ఎన్ని రంగుల సంక్రాంతి.

ఇది నాకు నచ్చిన సంక్రాంతి. 

16 కామెంట్‌లు:

Disp Name చెప్పారు...

వనజ వనమాలీ గారు,

ఆ పరంధాముని రసిక హృదయాన్ని మీ బ్లాగ్స్పాట్ లో బందీ కావించారు !

మీకున్నూ సంక్రాంతి శుభాకాంక్షలు

సాహిరస
జిలేబి.

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

!! వనజ వనమాలీ !!గారు క్షమించండి వ మిస్ అయినది మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ
ఎంతో అందమైన రంగవల్లికలను మీ కెమేరాలో
బంధించి మాకు కూడా చూపించినందుకు సంతోషం

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

PALERU చెప్పారు...

సంక్రాంతి శుభాకాంక్షలు --- SIMPLE...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, భారతీయులకు, ప్రపంచ వ్యాప్త హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.....RAAFSUN STYLE....:):)DAHA

కాయల నాగేంద్ర చెప్పారు...

పుష్ఫాలతో తీర్చి దిద్దిన ముగ్గులు చూస్తుంటే తెలుగుదనం ఉట్టిపడుతూ మన సంప్రదాయాలు కళ్ళకి కట్టినట్టున్నాయి. ఇంత అందంగా ముగ్గులు తీర్చి దిద్దిన అమిత కానూరు గారికి, సహాయం అందించిన ఉప్పలపాటి సుజాత గారికి, మీకు అభినందనలు ! మకర సంక్రాంతి శుభాకాంక్షలు !!

జయ చెప్పారు...

ఇలా రంగు రంగుల పూల రంగవల్లులు నాకు భలే ఇష్టం. ఎంతబాగున్నాయో! థాంక్సండి. మీకు కూడా శుభాకాంక్షలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జిలేబి గారు.. మీ రాక ఎంతో..ఆనందం. ధన్యవాదములు.
@బాలు.. మీకు హృదయ పూర్వక పండుగ శుభాకాంక్షలు.
@ రాజీ.. మనకు నచ్చినదానిని,మెచ్చినదానిని ఇతరులతో..పంచుకోవడం ఇంకా ఆనందం కదా.. ! థాంక్ యు!
@ రాఫ్ఫ్సున్ ..భాయీ .. ధన్యవాదములు. మీది యెంత మంచి మనసు. విశ్వ జనీయ ప్రేమ సోదరా..సంతోషం.
@ నాగేంద్ర గారు.. చాలా సంతోషం ..ధన్యవాదములు.
@ జయ గారు..వచ్చేసారా? మీరు మెచ్చినందుకు చాలా సంతోషం. థాంక్ యు వేరి మచ్.
అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

buddhamurali చెప్పారు...

ముగ్గులు అద్భుతంగా తీర్చిదిద్దారు వారికి, పరిచయం చేసిన మీకూ అభినందనలు

శశి కళ చెప్పారు...

యెంత ఒపిక వారికి....వెసిన వారికి పొటొ తీసిన వారికి
అభినందనలు

మాలా కుమార్ చెప్పారు...

రంగు రంగు పువ్వుల రంగవల్లులు చాలా చక్కగా వున్నాయండి .
మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు .

మధురవాణి చెప్పారు...

భలే బావున్నాయండీ పువ్వుల ముగ్గులు.. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

జ్యోతిర్మయి చెప్పారు...

పువ్వుల ముగ్గులు వేసిన వారికి మాతో పంచుకున్న మీకు సంక్రాంతి శుభాకాంక్షలు...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మురళీ గారు.. నా బ్లాగ్ కి విచ్చేసి ఈ పుష్ప రంగ మల్లికలని చూసి స్పందించినందుకు ధన్యవాదములు.
@ శశి..చాలా ఆనందం.మీరు చూసినందులకు,మెచ్చినందులకునూ....
@మాలా కుమార్ గారు.. మీరే ఒక సున్నితమైన పుష్ప మాల .. మీ అభినదనలు అందుకోవడం..ఆనందం. ధన్యవాదములు.
@మధురవాణి గారు..మీరు నా బ్లాగ్ కి పండుగ పూట విచ్చేశారు. పండుగ ఆనందం మరింత నాకు. ధన్యవాదములు.
@జ్యోతిర్మయి గారు..చాలా సంతోషం. ధన్యవాదములు.

Geethanjali చెప్పారు...

chala rojulunundi mee blog ni chusthunanu vanajavanamali garu,, anni naku baga nachuthunayi, tanhayi kadha,lopam leni chitram, inthamandhini prabhavitham chesthuna mee blog abhinandhaneeyam,,meeku,mee kutumbaniki,,ee blog veekshisthuna andhariki sankranthi subhakankshalu :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Geetanjali gaaru

Thank you so much.