25, జూన్ 2012, సోమవారం

ఏమనిపిస్తుంది !?


ఈ చిత్రం ని చూడండి.

మనం చట్టసభల కి పంపుతున్నది వీరినా..?

మనం చాలా ఆలోచించాలి కదా!

సరే ఈ చిత్రం .. చూడండి.

చిత్రం .. "ప్రజాసాహితీ "మాస పత్రిక ముఖ చిత్రం ఇది.

ఈ చిత్రం చూసి నేను చాలా ఆలోచించాను.

మనం ఏం చెయ్యలేమా!?

శతకోటి ప్రశ్నలు..

మరి ఈ చిత్రం చూసిన మీకు ఏమనిపిస్తుంది !?

12 వ్యాఖ్యలు:

భాస్కర్ కె చెప్పారు...

aalochinchalsinde nandi,
anthaku minchi emmanna cheyalsindenandi,
thank you .

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మతానికి,కులానికి,డబ్బుకు,మందుకు అమ్ముడుపోయేవాళ్ళే ఎక్కువయ్యారు.

అజ్ఞాత చెప్పారు...

అవన్నీ అవసరానికే, ఆకలి తీర్చుకోడానికే వేటాడతాయే!

పల్లా కొండల రావు చెప్పారు...

నేటి వ్యవస్థను ప్రతిబింబించేవిధంగా ఫోటో ఉన్నది. ఈ వ్యవస్థను ఫోటోలో సూచించిన విధంగా సామ్రాజ్యవాదులకి - బహుళజాతి కంపెనీల కి తాబేదార్లుగా పాలకవర్గాలు విధానాలుంటున్నాయి. స్వాతంత్ర్య పోరాటంలొ విదేశీ హఠావో అంటే నేడు విదేసీ ఆవో అంటున్నవారు గాంధీ వారసులమని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఈ దుష్ట సమాజాన్ని అంతం చేసే దిశగా అందరూ కలసి కట్టుగా ఆలోచించాలి.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

వాస్తవాన్ని ప్రతిఫలిస్తున్నట్లుంది.

Meraj Fathima చెప్పారు...

lothugaa aalochinche meeke telustundi nijamgaa manam inkaa yedagaali

Sai చెప్పారు...

అది ఇంకా తక్కువేనేమో నండీ.. ప్రస్తుత పరిస్దితులు ఇంకా ఘోరంగా ఉన్నాయోమో అనిపిస్తుంది నాకు..

సీత చెప్పారు...

ఘోరం అనే అనిపిస్తోంది .మోసం పెరిగిపోతోంది అని అనిపిస్తోంది అండీ..!

Alapati Ramesh Babu చెప్పారు...

ప్రజలదే తప్పు మరి ఆ కృరజంతువులను ఆడించే రింగ్ మాష్టర్ వోటు ద్వార ప్రజలదే అయినప్పుడు తాత్కాలిక లాభాలకు ఆశించి అంత దుర్మార్గులను ఎన్నుకుంటే వాళ్ళు వాళ్ళ ప్రవృత్తి చూపుతున్నారు.
భారతదేశం లో ఇంగ్లీష్ వాడి ప్రాబల్యానికి కారణం సుల్తాన్ చాంద్ అనే సంపన్నుడి పేరాశ, నైచ్యం అని ఏ౦తమందికి తెలుసు.

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

కసబ్ లాంటివాడు ఒకసారి అందులో జురితే బాగుంటది అని పిస్తుంది... దేశానికి పట్టినా పీడా వదులుతుంది

వనజ తాతినేని చెప్పారు...

ఈ పోస్ట్ పట్ల స్పందించిన మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు. పవర్ కట్ వల్ల,సమయా భావం వల్ల నేను బ్లాగ్ లలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను.
మీ అందరి స్పందన చాలా విలువైనది. అందుకు మరీ మరీ ధన్యవాదములు.
ది ట్రీ భాస్కర్ గారు,
విజయ మోహన్ గారు,
కష్టేఫలె గారు,
కొండలరావు గారు,
ఒద్దుల రవి శేఖర్ గారు,
మీర్జా ఫాతిమా గారు,
సాయి గారు,
సీత గారు,
ఆలపాటి రమేష్ గారు ,
@ ప్రిన్స్ గారు..
అందరికి ధన్యవాదములు.
మన అందరి దగ్గర వ్యవస్థని మార్చగాల్గే శక్తి ఉంది. మన ఆయుధం "ఓటు"
దానినే నమ్ముకుందాం.
ఓటు బాంక్ రాజకీయాలు, అవినీతి రాజకీయాలు కలకాలం వర్దిల్లవు .
చైతన్య స్రవంతి లో అవి తుడిచి పెట్టుకుపోతాయి అని ఆశ.
అవి తుడిచి పెట్టుకు పోకపోతే మనమే ఉండం.. ఆనే జాగురుకత అయినా రావాలని ఆకాంక్ష .
అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు.

జలతారు వెన్నెల చెప్పారు...

Very inspiring post!!!!Liked it vanaja gaaru.