8, జూన్ 2012, శుక్రవారం

మై ఏక్ రాజా హు తు ఏక్ రాణి హై

ఒక పువ్వులాంటి స్వచ్చమైన యువతి.
పువ్వు చుట్టూ భ్రమరం ఎందుకు తిరుగుతుందో.. ఆ అమ్మాయికి అర్ధం అయ్యేలా చెప్పాలన్న ఆరాటం అతడిది అయితే అర్ధం చేసుకోలేని అమాయకత్వం ఆమెది ఆ విషయాన్నే అతను ఆమెకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు..కానీ ఆమె పిచ్చిది. అయినా
తన హృదయపు ప్రేమ నగరు లో ఆమె ఒక రాణి అతను ఒక రాజు
ముత్యపు చిప్ప లేకుండా ముత్యం ఎలా ఉండలేదో ..నీళ్ళు లేకుండా సముద్రం ఎలా ఉండదో..అలానే ఆమె లేని అతని హృదయం ఊహించ లేడు
ఈ ప్రేమ కథ లో ఆమె అమాయకత్వం ప్రియాతి ప్రియంగా ఉంటుంది.

మహ్మద్ రఫీ గళం ఒలికించిన ఈ పాట ని చూడండి.

"ఉపహార్" చిత్రం లోని ఈ పాట
నేను ఒక రాజు నువ్వు ఒక రాణివి
ప్రేమ నగర్ కి ఇది నీ అందమైన ప్రేమ కథ
నేను ఒక రాజును ..ఓ...ఓ...

ఏం అవుతుందో ఈ ప్రేమ కథ
ఇదికూడా అమాయకమైన నీకు తెలియదు
ఎంతో ప్రియ మైన ప్రియ మైన ఈ నీ అమాయకత్వం
నేను ఒక రాజును నీవు ఒక రాణివి

మనసు నాది ఒక భవనం లాంటిది
ఏ విధంగా అయితే నేవు ఇందులో నివసిష్టున్నావో అలా
ఏ విధంగా అయితే గవ్వలో ముత్యం ఉన్నట్లుగా
సముద్రంలో నీళ్ళు ఉన్నట్లుగా ..
నేను ఒక రాజును నీవు ఒక రాణివి

ప్రేమ తుమ్మెదలు పరిభ్రమిస్తూ ఏం చెపుతున్నాయో
ఈ మొగ్గలకు ..
అది నీకు ఎలా అర్ధమయ్యేలా చెప్పగలను
నీవు పిచ్చిదానివి
నేను ఒక రాజును నువ్వు ఒక రాణివి

హిందీ సాహిత్యం ఇంగ్లీష్ లో .. ఇక్కడ

Main Ek Raja Hoon,
Tu Ek Rani Hai….
Prem Nagar Ki Yeh Ek Sunder Prem Kahani Hai,
Kya Hoti Hai Prem Kahani….
Yeh Bhi Tu Naadan Na Jaani,
Kitni Pyari Pyari Teri Yeh Naadani Hai,
Main Ek Raja Hoon,
Tu Ek Rani Hai….
Man Mera Ek Mahal Ho Jaise,
Tu Isme Rahti Hai Aise….
Jaise Seep Mein Moti Hai,
Sagar Mein Pani Hai…
Main Ek Raja Hoon,
Tu Ek Rani Hai….
Premi Bhanvre Rangraliyon Ke,
Kya Kehte Hain In Kaliyon Se…..
Yeh Tujhko Kaise Samjhaon,
Tu Deewani Hai….
Main Ek Raja Hoon,
Tu Ek Rani Hai….6 వ్యాఖ్యలు:

జలతారు వెన్నెల చెప్పారు...

Nice song!

కాయల నాగేంద్ర చెప్పారు...

పువ్వు లాంటి స్వచ్చమైన యువతి ...
పువ్వు చుట్టూ భ్రమరం ఎందుకు తిరుగుతుందో ...
ముత్యపు చిప్ప లేకుండా ముత్యం ఇలా ఉండలేదో ..."
మీ శైలి బాగుంది. ఈ పాట పైన మీ విశ్లేషణ చాలా బాగుంది వనజ గారు!

భాస్కర్ కె చెప్పారు...

mee prayogam bhagundandi.

మాలా కుమార్ చెప్పారు...

మంచి పాట.

Meraj Fathima చెప్పారు...

vanaja gaaroo meeru entha pedda post pettinaa chadavaali anipisthundi . bhahusaa mee saili baaguntundi anukuntaa. paata baagundi

వనజ తాతినేని చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. పాట నచ్చినందులకు ధన్యవాదములు
@.కాయల నాగేంద్ర గారు .. సంతోషం అండీ! హృదయ పూర్వక ధన్యవాదములు.
@ది ట్రీ భాస్కర్ గారు..థాంక్ యు వేరి మచ్!! :)
@ మాలా కుమార్ గారు ధన్యవాదములు. మీకు మంచి మంచి పాటలు చాలా తెలుసు. అధ్బుతమైన టేస్ట్ అని కూడా తెలుసు. మీకు నచ్చిందంటే..సంతోషం. ధన్యవాదములు.
@meraj fhatima గారు. అంతా పెద్ద పోస్ట్ లే కదా! హమ్మయ్య నా ఒరవడిని గుర్తించారు. మనసైన ధన్యవాదములు.