3, జూన్ 2012, ఆదివారం

I can't make it out..

ఇది మా అమ్మాయి కవిత్వం. పోయెట్రీ డాట్ కామ్ లో ఉంది. 
మా అమ్మాయి "హేమంత " ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. 
తనకి పోయెట్రీ డాట్ కాం పరిచయం చేసిన ఒక గంటలోనే ఈ కవిత వ్రాసి అక్కడ పోస్ట్ చేసింది. 
ఇప్పుడు చదువుల కోసం హాస్టల్ లో ఉంది. 
తను వ్రాసిన కవిత యధాతధంగా ఇక్కడ.. 


I can't make it out...

Once upon a time, was I
locked in a room -a heart
so good the keys are with me
but.. never found their use.
A day came to try them,
as I was drunk with the wine of ego...
it also served me with venom of shame
hard to enjoy the disappointment and celebrate the parting.
I shut the doors and tried not
to open it forever...
For my self found addicted to it
cause the comfort and warmth it gave me are priceless
I couldn't overcome the shame.
but I did like I would never see tomorrow again
I didn't plan to wake up
What if this was the end!

13 కామెంట్‌లు:

భాస్కర్ కె చెప్పారు...

nice one,
mee telugu anuvaadham thvaralo chadavalani,

సి.ఉమాదేవి చెప్పారు...

The Almighty has embedded the keys of love and humanity, at the depth of the heart but are varnished with selfishness,hatred,jealousy and with much more such adjectives.Your daughter's lock(luck)of poetry is opened with the right key and she is sure to make this out.My hearty blessings to your daughter.

సామాన్య చెప్పారు...

మీ అమ్మాయికి అభినందనలు వనజ గారు.పోయెం చాలా బాగుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు..కవిత నచ్చినందుకు చాలా సంతోషం థాంక్ యు వేరి మచ్.
హేమంత తరపున కూడా మీకు థాంక్స్ .
@ ఉమా దేవి గారు.. మా "హేమంత " కవితకి మీ ప్రశంస లభించడం అన్నదే పెద్ద కానుక.ధన్యవాదములు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

హేమంత కి అభినందనలు. గంటలో రాసేసిందంటే నమ్మడం కష్టమే! బాగుంది కవిత :)

Unknown చెప్పారు...

మీ అమ్మాయికి అభినందనలు...
చక్కని భావం...అందులో దాగిన సత్యం...చాలా పొయెటిక్ గా కలిపిన ఫీలింగ్స్...అన్నీ వెరసి...చాలా బాగా రాసింది.
మరో మారు అభినందనలతో...

జలతారు వెన్నెల చెప్పారు...

Your daughter is amazing! Such deep thoughts? Loved it. My best wishes will always be with her.

Also I loved Uma devi garu's comments. I would like to request uma devi gaaru if she has written any poems in English and if so, please publish the poems so that we all can read!

శ్రీ చెప్పారు...

"వనజనిత" కవిత్వం బాగుందండీ!...
all the best to ur daughter....
and blessings to her...
నేటి ఈ చిన్ని అడుగులే ....పెద్ద లక్ష్యాలను సాధిస్తాయి
మీకు కూడా అభినందనలు వనజ గారూ!
@శ్రీ

మాలా కుమార్ చెప్పారు...

పోయం బాగుంది . హేమంతకు అభినందనలు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ది ట్రీ ..భాస్కర్ గారు.. "హేమంత" కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
ఈ సారి హాలి డేస్ లో వచ్చినప్పుడ్డు అమ్మాయి తోనే అనువాదం చేయిస్తాను ధన్యవాదములు అండీ!
@ అవినేని భాస్కర్ గారు.. హేమంత ..ఇంకా చాలా విషయాలని కవితాత్మకంగా చెపుతుంది.నేను మెచ్చుకోకూడదు కాని Equal to me ..
ముందు ముందు ఇంకా మంచి కవిత్వం వ్రాస్తుందని నా నమ్మిక. :) ధన్యవాదములు.
@ చిన్ని ఆశ గారు.. చాలా సంతోషం. తన ముందు ముందు కవితలకి మీరు చిత్రం గీయాలి.అప్పుడే నాకు సంతోషం. థాంక్ యు వేరి మచ్!
@జలతారు వెన్నెల గారు.. థాంక్ యు థాంక్ యు వేరి మచ్!మీ బ్లెస్సింగ్స్ పాపకి అందిస్తాను. ఓకే..నా!
@శ్రీ గారు ..థాంక్ యు వేరి మచ్ ..పాపకి మీ విషెస్ తప్పకుండా అందిస్తాను.
@మాలా కుమార్ గారు.. మీలాంటి సహృదయుల ప్రశంసలు ,,దీవెనలు పాపాయికి చాలా అవసరం. ధన్యవాదములు అండీ!

కాయల నాగేంద్ర చెప్పారు...

మీ అమ్మాయి రాసిన ఆంగ్ల కవిత బాగుంది. చిన్నారి హేమంతకు అభినందనలు!

సీత చెప్పారు...

చాలా బాగా రాసింది వనజ గారూ మీ అమ్మాయి....తనకి అభినందనలు..+తనని ఇలా ప్రొత్సహిస్తున్నందుకు మీకు అభినందనలు,వందనాలు...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సీత గారు.. హేమంత కవిత నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదములు.
@కాయల నాగేంద్ర గారు. మీ స్పందనకి,వ్యాఖ్యకి .ధన్యవాదములు అండీ!