8, మార్చి 2013, శుక్రవారం

ఉమెన్స్ డే కి అర్ధం


ఈ చిత్రం చూడండి ...


ఇది మహిళలు సాధించిన అభివృద్ధి. చదువులు,ఉద్యోగాలు,ఆర్ధిక స్వావలంబన అన్నీ బాగున్నాయి తన జాతి ని మాత్రం రక్షించుకోలేని అసహాయ స్థితి లో మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం.

ఆలోచించి చూస్తే ఏది మనం సాధించిన ప్రగతి !? అదః పాతాళము  లోకి అణగ ద్రోక్కివేసినట్లు కనబడటం లేదా!?

ఈ ఉమెన్స్ డే  కి అర్ధం ఉందంటారా? ఆలోచిద్దాం రండి. పరిష్కారం లభించినరోజు ప్రతి రోజు ఉమెన్స్ డే .. అనీ...  నా అభిప్రాయం .

మహిళా దినోత్సవం జరుపుకుంటున్న అందరికి శుభాకాంక్షలు

(చిత్ర కారుడు వెంటపల్లి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తో )

5 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

స్త్రీలో అమ్మతనాన్ని కాక ఆడతనాన్ని చూసే సంస్కృతిని దిగుమతి చేసుకున్నంత కాలం ఇంతే!

జలతారువెన్నెల చెప్పారు...

వనజ గారు, ఒకప్పటి సతీ సహగమనం నుండి, స్త్రీ స్వాతంత్రం లో ఎన్నో మార్పులు చూసాము. మార్పు వస్తుంది. నెమ్మదిగా..ఆ ఆశతో ఈ
మహిళా దినోత్సవం జరుపుకుందాము. ఏమంటారు?

రాజి చెప్పారు...

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వనజవనమాలి గారూ..

సుభ/subha చెప్పారు...

అద్భుతమైన చిత్రం వనజ గారూ.. చిత్రం చాలు ఇప్పటి దుస్థితికి.

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. ఆశావాదం తో పయనించడమే కదా చేస్తున్నది. మీ స్పందనకి ధన్యవాదములు

@ రాజీ గారు థాంక్ యు ! మీ కూడా శుభాకాంక్షలు

@ సుభ గారు .. చిత్రం లో విషయం చాలా ఉంది నచ్చింది అందుకే షేర్ చేసాను థాంక్ యు