8, మార్చి 2013, శుక్రవారం

" సారంగ " పాఠక "చేరి" లో నా వ్యాసం

"కాలాతీత వ్యక్తులు"   లో  " ఇందిర"

ఆకాశవాణి విజయ వాడ కేంద్రం శతవసంత  సాహితీ మంజీరాలు కార్యక్రమం లో "
కాలాతీత వ్యక్తులు " నవల ని ప్రసారం చేసినప్పుడు "ఇందిర" గురించి
విన్నాను.  చాలా ఆసక్తిగా అనిపించింది  చాలా కాలం తర్వాత    మళ్ళీ కొన్ని
నెలల క్రితం "కాలాతీత వ్యక్తులు " లో  కథా నాయిక ఎవరు అన్న సాహితీ వ్యాసం
 (ఆంధ్రజ్యోతి - వివిధ - శ్రీ వల్లీ రాధిక ) చదివాను.

ఇటీవల నేను "కాలాతీతవ్యక్తులు" నవలని కొని చదవడం మొదలెట్టాను ఏకబిగిన
చదివింప జేసిన ఈ నవల లోని పాత్ర లన్నింటి లోకి నన్ను ఆకర్షించిన  పాత్ర
"ఇందిర "

ఇందిర గురించి ఈ పరిచయం ఈ క్రింది  లింక్ లో...

 ఇందిర " కాలాతీత వ్యక్తే "   " సారంగ "  పాఠక "చేరి"  లో  నా స్పందన

4 వ్యాఖ్యలు:

voleti చెప్పారు...

Happy woman's day..

జలతారువెన్నెల చెప్పారు...

ఇందిర పాత్రని మెచ్చుకునే వారెందరున్నా, కల్యాణి లాంటి అమ్మాయినే కోరుకునే వారు ఎక్కువ. బాగుంది వనజ గారు, మీ వ్యాసం ఎప్పటిలాగానే!

వనజవనమాలి చెప్పారు...

Voleti gaaru Thank you very much !

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల గారు .. భలే చెప్పారు. ముమ్మాటికి నిజమ్. థాంక్ యు .