*"Brindavani is Alone"*
Why, oh why!
Do you follow me in secret!?
A silent companionship
With no place for words
I don't think it should be like this!
Don't lose trust
And insult love.
A wounded love
Will never ever
Come near you again.
The echoing notation of love
You can no longer command
To make even a shadow dance.
Brindavani is alone
All shadows, all footsteps
Vanish into time.
---
*Original Title: బృందావని ఒంటరిది*
by -Vanaja Tatineni
Translation:02/09/2026.
బృందావని ఒంటరిది
ఎందుకోయ్!
రహస్యంగా అనుసరిస్తావ్ !?
మాటలకు తావులేని
నిశ్శబ్ద సహవాసం
ఇలా కాదనుకుంటా!
నమ్మకం కోల్పోయి
ప్రేమను అవమానించకు.
భంగపడిన ప్రేమ ఏనాటికీ..
నీ దరి చేరదు.
ప్రేమ ప్రతిధ్వని స్వరలిపి
నీడను నృత్యం చేయమని
ఇక ఆజ్ఞాపించలేవ్
బృందావని ఒంటరిది
అన్ని నీడలు అన్ని నడకలు
కాలంలో కనుమరుగు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి