ఇక ఆపేయ్ తల్లీ
ఎరక్కపోయి అన్నాను
గుల్జార్ లా రాయగలవా అని
ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను
ఇక ఆపేయ్ తల్లీ!
భావప్రకటన నా ఉనికి
ఎలా ఆపగలను
మది గది నిండా
రాయని యెన్నో ఉత్తరాలు
వెలుగుచూడనీ ప్రియతమా!
08/11/2016. 03:03am.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి