4, నవంబర్ 2026, బుధవారం

మమేకం




నా హృదయం 
ఒక రాతి బండ
మంచు కొండ
అది మెత్తబడినా
నీరై కరిగినా 
నీ స్పర్శ వలనే! 

********

మమేకం

నా మెదడంతా మట్టి

ఒక్క నువ్వు అనే .. 

విత్తనం మినహా

మరేది మొలకెత్తదు

నమోదు చేసుకోదు




కామెంట్‌లు లేవు: