నేనొక కల కన్నానోయ్,
అదేమిటో చెప్పనా?
ఊ..
తీగ మాను లది
మాములు బంధం కాదు
అల్లుకోవడం పరమావధి
అన్నాడతను.
ఒక కల చిట్లిపోయిన తర్వాత
రెండవసారి కల కంటూ
అవి నిజమవుతాయనుకోవడమే
"జీవితం" అంది ఆమె చిరునవ్వుతో.
#vanajatatineni
#వనజతాతినేని
#మమేకం
#హృదయకవితలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి