నాకిష్టమైన పాట మరొకటి మీతో.. పంచుకోవాలనిపిస్తుంది..
వేణువు.. అనగానే.. మరో .. పాట.. మనసులో.. మెదిలింది..
జీ.కే. వెంకటేష్.. స్వరపరచిన పాటే.. ఇది.
పద కర్త డా.సి.నా.రెడ్డి గారు. పాటల చిత్రీకరణలో.. ఓ' ట్రెండ్ సెట్టర్.. చిత్రం.. రావణుడే రాముడైతే.. కి.. దాసరి దర్శకత్వం వహించారు..
అప్పటి హీరోయిన్స్ లో..జయ త్రయం లోని.. జయచిత్రని.. మేఘమాలికలపై .. నడిపించి.. పాటకి.. అందమైన రూపం కల్పించారు.. ఎందుకో.. ఆ పాటంటే.. నాకు.. చాలా.. ఇష్టం.
కనులలో.. నీ..రూపం.. మనసులో.. నీ..గీతం.. .. కదలాడే.. నేడే .. హే..హే..హే.. .. (క )
నీ.. గీతి నేనై.. నా.. అనుభూతి.. నీవైతే.. చాలు.. అంతే.. చాలు..
పదివేలు.. కోరుకోను..ఇక..యే.. నందనాలు..
యే.. జన్మకైనా.. నీవు నాకు.. తోడుంటే..చాలు..
అంతే చాలు..
ఎదలో.. కోటి రసమందిరాలు.. ఆ..ఆ.. ఆ..ఆహా..హా..ఓ..హో.. హో.. (క)...
ఆ కొండపైనే.. ఆగే మబ్బు.. తానే.. ఏమంది..?
ఏమంటుంది.. !?
కొండ ఒడిలోనే.. ఉండాలంటుంది..
నీ.. కళ్ళలో.. ఒదిగే బొమ్మ.. ఏమంది.. ఏమంటుంది ?
పదికాలాలు.. ఉండాలంటుంది..(క)
అతడు-ఆమె.. కలిసి.. ఇలా.. పాడుకుంటూ ఉంటే.. మనం ఏమంటాం..!
తధాస్తు..!! అంటాము.. కదా..!
ఒక మంచి అనుభూతిని అందించే.. సంగీత.. గీతిక.. అందుకే.. నా..కు.. ఇష్టమైనది..
మీరు వినండీ!!! కనులలో నీ రూపం -- రావణుడే రాముడైతే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి