9, మే 2012, బుధవారం

అపురూప క్షణాలు.


ఫ్రెండ్స్.... ఇది చూడండి!

ఇదిగొ..  ఇదిగొ .. ఈ హాల్లో నిన్న .. అంటే 8/05/2012 న ...

MS in Occupational Safety Management, and industrial Management.

చదువుకుని..ఇలా..


మా.. చిన్ని..బంగారం.. (మా అబ్బాయి) MS Commencement చిత్రం ఇది.

ఆ వేడుకని కన్నులారా చూడాలనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలించక వెళ్ళలేకపోయాం.

నా కల నెరవేరిన అపురూప క్షణాలు ఇవి.

ఈ సందర్భంగా మా "నిఖిల్ చంద్ర" కి ఆశీస్సులు అందిస్తూ..
ఇలా.. చెప్పాను...

చిన్ని! ..బంగారం..!! నిన్ను ఇలా చూస్తుంటే.. గర్వంగా ఉంది. నా కల నెరవేరిన అపురూప క్షణాలు ఇవి.
ఇక చదవడం అయిపొయింది. ఆమ్మా..ఇంకా చదవడం నా వల్ల కాదు ఇంకా ఆ పి.హెచ్ డి..చేయవా అంటావు. వద్దనే వద్దు.నేను చదవలేను అంటావు కదూ!!

ఈ చదువులు అన్నీ జ్ఞాన సముపార్జన కోసమే! ఇక అసలైన బతుకు పోరాటం ఇప్పుడు మొదలెడతావు.
నీలో ఉన్న స్కిల్ల్స్ కి మెరుగులు దిద్దుకుని.. మాతృదేశంకి తిరిగి వచ్చి.. ఇక్కడ నీవు సంపాదించిన జ్ఞాన సంపదతో..

నీవనుకున్న లక్ష్యాలని ..అందుకోవాలని ..మనఃస్పూర్తిగా కోరుకుంటూ.. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు నీకు అన్ని వేళ లా లభించాలని ప్రార్ధిస్తూ..

అభినందనలతో..ప్రేమతో,దీవెనలతో..
మీ అమ్మ,.

32 వ్యాఖ్యలు:

జలతారువెన్నెల చెప్పారు...

Congratulations to Nikhil! and to you too! నిఖిల్ కి ఆశీర్వాదాలు. May all his dreams come true!

అజ్ఞాత చెప్పారు...

మీ అబ్బాయికి అభినందనలండీ.. మీకు కూడా... పీ. హెచ్. డీ చేయటం మంచిదేనండి

జ్యోతిర్మయి చెప్పారు...

WOW..Congrats Nikhil.

వనజ గారూ మీ టపా చదువుతుంటే మీ ఆనందం అంతా కనిపిస్తోంది. ఈ సుభ సందర్భంలో మాకో మంచి విందు ఏర్పాటు చెయ్యాలి.

అజ్ఞాత చెప్పారు...

Convey my best wish to your son.

రసజ్ఞ చెప్పారు...

నిఖిల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు! పీ. హెచ్. డీ వద్దంటారా? హు హు నేనొప్పుకోను. దానికున్న విలువ అందులో చేరితేకానీ తెలియదండీ! చేర్పించండి

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అబ్బాయి నిఖిల్‍కి అభినందనలు.

sunita చెప్పారు...

Congrats!!

శ్యామలీయం చెప్పారు...

చాలా చాలా సంతోషం.

శశి కళ చెప్పారు...

నిఖిల్ కి మీ ఆశీస్సులే కాదు నావి కూడా...బత్రుకులో కూడా నిఖిల్ గెలవాలని నా ఆశీస్సులు

Sujata చెప్పారు...

సో స్వీట్ ! ఎంత బాగా విషెస్ చెప్పారండీ.. We too wish you Nikhil, a great year ahead.

రాజి చెప్పారు...

నిఖిల్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు..
మీకు అభినందనలండీ..

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

కంగ్రాజులేషన్స్ నిఖిల్! కల నిజమైన ఆనందం కళ్ళలో వెలుగుతోంది.

అమ్మ కలగంటున్న ఆ పీ.హెచ్.డి గురించి కూడా ఆలోచించవూ :))

సామాన్య చెప్పారు...

నిఖిల్ కు అభినందనలు ,ఆశీస్సులూ ...

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల గారు .. థాంక్ యు వేరి మచ్
@mhsgremspet రామ కృష్ణ గారు ధన్యవాదములు. కొంత గ్యాప్ తీసుకుని Ph.D కి నిఖిల్ వెళతాడు అండీ! అది చాలా మంచి ఆప్షన్ అని నా నమ్మకం.

వనజవనమాలి చెప్పారు...

జ్యోతిర్మయి..గారు.. నిజంగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. నిఖిల్ US వెళ్ళడం ఇష్టం లేడు అంటే.. 6 నెలలు బ్రతిమలాడి పంపాను.
ఎందుకంటె..స్టడీస్ ఇంపార్టెన్స్ అది. మీ ఆశ్శీస్సులకి ధన్యవాదములు. విందు తప్పకుండా ఇస్తాను. సరేనా!
@సన్నాయి రాగాలు గారు..మీ విషెస్ కి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

రసజ్ఞ ..థాంక్ యు..వేరి మచ్.మిమ్మల్నే రోల్మోడల్ గా చూపిస్తాను. సరేనా!
@చిలమకూరు విజయ్ మోహన్ గారు ధన్యవాదములు..అండీ!
@సునీతా గారు బాగున్నారా!? ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

శ్యామలీయం గారు. చాలా సంతోషం అండీ. మీ అభినందనలకి ధన్యవాదములు.
@శశి కళ గారు..ధన్యవాదములు. మా నిఖిల్ కి మీరు అందించిన ఆశ్హీస్సులకి హృదయ పూర్వక ధన్యవాదములు
@ సుజాత గారు.. ధన్యవాదము మేడం. నిజంగా నా మనసులో కోరిక అది. అందుకు బలం చేకూర్చే మీ అనదరి మనసైన అభినందనలు..పాజిటివ్ వేవ్స్ తప్పక ఫలితాన్ని ఇస్తాయి.

kri చెప్పారు...

వనజమాలిగారు, మీకు మీ అబ్బాయి నిఖిల్ కీ అభినందనలు.
క్రిష్ణవేణి

వనజవనమాలి చెప్పారు...

రాజీ గారు..ధన్యవాదములు. మీరు నేను వ్రాసిన పోస్ట్ లు అన్నిటికి స్పందించి..మీ అభిప్రాయం తెలుపుతున్నందుకు ధన్యవాదములు.
ఈ నాటి మనసైన మీ అభినందనలకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

భాస్కర్ గారు..మీరు యెంత సునిశిత దృష్టి తో నిఖిల్ కళ్ళలోని ఆనందవీచికలని గమనించారు. ధన్యవాదములు. కొద్దిగా విశ్రాంతి తీసుకుని Ph.D లో జాయిన్ అవుతానని చెప్పాడు.
ఈ అకేషన్ ప్రోగ్రాం లైవ్ వచ్చింది. నేను అక్కడికి వెళ్లకపోయినా చూసాను అన్న సంతోషం ఉంది.
మీ అభినందనలు తప్పక నిఖిల్ చూస్తాడు. థాంక్ యు వేరి మచ్!!
సామాన్య గారు.. మీ ఆశీస్సులు ,అభినందనలు కి ధన్యవాదములు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

నిఖిల్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు..

మీకు అభినందనలండీ..

వనజవనమాలి చెప్పారు...

కృష్ణవేణి చారి గారు ధన్యవాదములు. నా సంతోషకర సమయాలని మన బ్లాగ్ మిత్రులతో పంచుకోవాలని చెప్పి ఇలా షేర్ చేసుకున్నాను. మీ అందరి అభినందనలు,దీవెనలు మా బాబుకి శుభాలు అందిస్తాయి అండీ! ధన్యవాదములు.
@శ్రీనివాస్ పప్పు గారు.ధన్యవాదములు.

Manasa Chatrathi చెప్పారు...

ఇద్దరికీ హార్ధిక శుభాభినందనలండీ!
నేను విజయవాడ వచ్చినప్పుడు పార్టీ తీసుకుంటాను. మొన్నటి సారి మిస్ అయిపోయాం కదా! :))

ఫోటాన్ చెప్పారు...

Congrats to Nikhil :)

జ్యోతి చెప్పారు...

నిఖిల్ కి ఆశీస్సులు. మీకు కూడా అభినందనలు..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీ అబ్బాయికి శుభాకాంక్షలు, మీకు అభినందనలు.

వనజవనమాలి చెప్పారు...

మానసా ..బాగున్నారా !? ఈ సారి విజయవాడ వచ్చినప్పుడు తప్పక రండి విందు చేసుకుందాం. నిఖిల్ కి మీరు అందించిన అభినందనలకి ధన్యవాదములు.
అన్నట్టు.. నా పోస్ట్ లో.. "అమ్మని చంపేస్తా" వాస్తవ కథ లో "మానస "పేరు పెట్టేటప్పుడు మీరే గురుతుకువచ్చారు. ఒకసారి కథ చూడండి.
@పోటాన్..గారు థాంక్ యు వేరి మచ్.
@జ్యోతి గారు ధన్యవాదములు.బాగున్నారా!?

వనజవనమాలి చెప్పారు...

బులుసు గారు..నమస్తే! మీ అభినందనలకి ధన్యవాదములు.

శ్రీనివాసరావు చెప్పారు...

మీకు మీ అబ్బాయికి హృదయపూర్వక
శుభాకాంక్షలు.
మీ సంతోషమంతా మీ పోస్ట్ లోనే ప్రతిఫలిస్తుంది

oddula ravisekhar చెప్పారు...

congrats nikhil

వనజవనమాలి చెప్పారు...

Thank you very much..
Sreenivasarao..gaaru,
ravi shekhar gaaru.

హితైషి చెప్పారు...

ప్రియమైన తమ్ముడికి... ఆలస్యంగా శుభాభినందనలు. అమ్మ అమృతమైన ఆశీర్వచనం తో పి హెచ్ డి
కూడా సాధించాలని కోరుకుంటూ....... గాడ్ బ్లెస్స్ యు డియర్.