6, మే 2012, ఆదివారం

The Starfish Story

ఒకోకరికి ఒకొక స్ఫూర్తి.
చిన్నప్పుడు మనం విన్న కథలు మన మనస్సులో ఒక గాఢ ముద్రని వేసుకుని పోతాయి.
మన చుట్టూ ఉన్న సమాజంలో మనకి నిత్యం కనిపించే అనేక సమస్యలు ..ని మనం చూసే తీరుని బట్టి కనిపిస్తాయి. మనం చేసే చిరు ప్రయత్నాలు ..కూడా మనలో అంతర్లీనంగా దాగియున్న మన మోటివేషన్ ని ప్రతిబింబిస్తాయి.
అబ్బ..వచ్చారండి..పెద్ద గొప్ప సంఘ సేవకులు..అని యెగతాళి కి గురి అయినా అది మాత్రం నిజం.
ఈ క్రింది కథలో చెప్పినట్లుగా ...
సముద్రం నుండి అలలతో బయటకి కొట్టుకు వచ్చిన స్టార్ ఫిష్ లని తిరిగి సముద్రంలోకి విసిరి మన వంతుగా వాటిని కాపాడే ప్రయత్నం చేసినట్లే..
మన పరిధిలో ..మనకి చేతనైన విధంగా మనం చేయగలగాలి..అనే స్ఫూర్తి ని అందిస్తుంది.
ఈ కథని నేను మా ఇంగ్లిష్ సర్ చెపుతుండగా విన్నాను.
ఇప్పుడు..గుర్తుకు వచ్చి..ఇలా షేర్ చేసుకోవాలి అనిపించింది.The Starfish Story
Original Story by: Loren Eisley

One day a man was walking along the beach when he noticed
a boy picking something up and gently throwing it into the ocean.

Approaching the boy, he asked, �What are you doing?�

The youth replied, �Throwing starfish back into the ocean.
The surf is up and the tide is going out. If I don�t throw them back, they�ll die.�

�Son,� the man said, �don�t you realize there are miles and miles of beach and hundreds of starfish?
You can�t make a
difference!�

After listening politely, the boy bent down, picked up another starfish,
and threw it back into the surf. Then, smiling at the
man, he said��
I made a difference for that one.�


The Starfish Story: You Can Make a Difference

The following is one of my favourite stories (author unknown) that never fails to inspire me in sustaining my belief in what I do as a Christ-follower, regardless of how insignificant it may seem to the eyes of others.

StarfishWhile walking along a beach, an elderly gentleman saw someone in the distance leaning down, picking something up and throwing it into the ocean.

As he got closer, he noticed that the figure was that of a young man, picking up starfish one by one and tossing each one gently back into the water.

He came closer still and called out, “Good morning! May I ask what it is that you are doing?”


The young man paused, looked up, and replied “Throwing starfish into the ocean.”

The old man smiled, and said, “I must ask, then, why are you throwing starfish into the ocean?”

To this, the young man replied, “The sun is up and the tide is going out. If I don’t throw them in, they’ll die.”

Upon hearing this, the elderly observer commented, “But, young man, do you not realise that there are miles and miles of beach and there are starfish all along every mile? You can’t possibly make a difference!”

The young man listened politely. Then he bent down, picked up another starfish, threw it into the back into the ocean past the breaking waves and said, “It made a difference for that one.”


ఒరిజినల్ స్టార్ ఫిష్ స్టోరీ వీడియో లింక్ లో చూడండి

6 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

“It made a difference for that one.”

మంచి కధను,మాటలను చెప్పారండీ...

"ఒకోకరికి ఒకొక స్ఫూర్తి."
ఎవరేమి అనుకున్నా ఎవరికి స్ఫూర్తి కలిగించేవి
వాళ్ళకి గొప్పే కదండీ..

హితైషి చెప్పారు...

గుడ్. ఇనిస్పిరేషన్ పోస్ట్.అసలు ఇలాటి పోస్ట్ లు వ్రాయాలాని మీకు ఎలా థాట్స్ వస్తాయి.ఆశ్చర్యంగా ఉంటుంది.ఈర్ష్యగా కూడా ఉంటుంది.
నేను ఎగ్జామ్స్ అయి త్వరలోనే వస్తాను. వచ్చి మీకు పోటీ ఇస్తాను.

Hari Podili చెప్పారు...

వ వ గారు,
మీ యొక్క ఆలోచన విధానానికి hatsoff.
మన పరిధిలో ..మనకి చేతనైన విధంగా మనం చేయగలగాలి.
.ఒకవేళ చేయలేకపోయిన, కీడు చేయకున్డా ఉంటె అదే పదివేలు. కీడు చేయకపోవడం కూడా help చేసినట్లే!
కదండి.మీరేమంటారు?

జలతారువెన్నెల చెప్పారు...

Nice one vanaja gaaru!

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ, విన్న కథే అయినా, శ్రీ రాముడికి సాయం చేసిన ఉడత గుర్తొస్తోంది. ఎంతో ప్రేరణ ఇచ్చే కథ.

వనజవనమాలి చెప్పారు...

రాజీ గారు @ హితైషి గారు @ హరి పొదిలి గారు @ జలతారు వెన్నెల @ మేరాజ్ ఫాతిమా గారు... అందరికి ధన్యవాదములు.
మనిషికి చిన్న ప్రేరణ చాలు. తనవంతుగా మంచిగా ఏమైనా చేయ గల్గడానికి. ఆ ప్రేరణ కథ అయినా కావచ్చు,మనిషి అయినా కావచ్చు,ప్రకృతిలోని ఏ అంశం అయినా కావచ్చు అని చెప్పడమే..నా ఆలోచన .
అందరికి మరోమారు ధన్యవాదములు..